శీత చాందినీ సొగసుల ;
జగతికి అభిషేకం ; ||
రాధ కలువ కన్నుదోయి ;
ప్రణయ భావ ముంగిలి ;
చంద్ర - కిరణాల ముగ్గులు ;
కోటి కిరణాళుల ముగ్గులు ; ||
సుధా చంద్ర తారుణ్యం ;
వసుధ మేను సువర్ణం ;
వేణు గాన మాధుర్యం ;
క్రిష్ణ ధ్యాన సంరంభం ; ||
==================,
SIta caamdinee sogasula ;
jagatiki aBishEkam ; ||
raadha kaluwa kannudOyi ;
praNaya BAwa mumgili ;
camdra -kiraNAla muggulu ;
kOTi kiraNALula muggulu ; ||
sudhaa camdra taaruNyam ;
wasudha mEnu suwarNam ;
wENu gaana maadhuryam ;
krishNa dhyaana sam rambham ; ||
&
& song 39 ; శుభకృత్ సుమ గీత మాలిక - 39 38 ; రచయి3 = కుసుమ ; ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి