యమున ఒడ్డు, రాసక్రీడ వేళాయెను,
జనులందరు - వేచి చూచుచున్నారు -
మన క్రిష్ణయ్య రాక కొరకు ; ||
మదనజనకుడు తాను - మందగమన మేలనే!?
ఇటు పున్నమి వెన్నెల - మసకబారుచుండెనే!; ||
వందనములు రాధవి - శతకోటి వందనములు రాధికవి ;
మదనగోపాలస్వామి! విచ్చేయుము, వేగిరముగ ; ||
=============================== ,
madanajanakuni mamdagamanamu ;-
yamuna oDDu, raasakreeDa - wELAyenu,
janulamdaru - wEcicuucucunnaaru -
mana krishNayya rAka koraku ; ||
madanajanakuDu taanu - mamdagamana mElanE!?
iTu punnami wennela - masakabaarucumDenE!; ||
wamdanamulu raadhawi - SatakOTi wamdanamulu raadhikawi ;
madanagOpAlaswAmi! wiccEyumu, wEgiramuga ; ||
& శుభకృత్ సుమ గీత మాలిక - 59 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి