ఉంగ ఉంగ క్రిష్ణయ్య,
కేరింతల చొంగలు ;;
చొంగ నురుగు ఉరకలెత్త ;
ఊయెల క్షీరాబ్ధి ఆయె ;
ఊగూ ఊగూ ఉయ్యాలా,
ఉగ్గు పాల జంపాలా ; ||
పాలకడలి కొత్తది ;
భువిని తోచె అందరికీ ;
శ్రీలక్ష్మి విచ్చేసెను -
సరగున ఈ వ్రేపల్లెకు -
అందులకే - ఆహాహా ;
=========== ;
umga umga krishNayya,
kErimtala comgalu ;;
comga nurugu urakaletta ;
uuyela ksheeraabdhi aaye ;
uuguu uuguu uyyAlA,
uggu paala jampaalaa ; ||
paalakaDali kottadi ;
bhuwini tOce amdarikee ;
Sreelakshmi wiccEsenu -
saraguna ee wrEpalleku -
amdulakE - aahaahaa ;
&
శుభకృత్ సుమ గీత మాలిక - 63 ;; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి