ముగ్గుల హొయలులు ఎనలేనివిలే ;
రాధిక గోట వెలసినందున ;
ముగ్గుల హొయలులు ఎనలేనివిలే ; ....... ,
కోలం, మేలం, నయనానందం ;
ముంగిట నిత్యం రంగోలీ ;
1] పల్లెలొ అందరి ఆనందం ;
అందిస్తూన్న ప్రతిబింబం ;
అందుకుంటున్న ఆహ్లాదం ;
వర్ణావరణం, విరిసే ముగ్గులు ; ||
2] మరువం, దవనం, తులసీ దళములు ;
పత్రం, పుష్పం, హృదయ ప్రపుల్లం ;
గళముల హారం సుమ సౌగంధం ; ||
===========================,
pallawi -
muggula hoyalulu enalEniwilE ;
raadhika gOTa welasinamduna ;
muggula hoyalulu enalEniwilE ;
anupallawi ;-
kOlam, mElam, nayanaanamdam ;
mumgiTa nityam ramgOlee ;
1] pallelo amdari aanamdam ;
amdistuunna pratibimbam ;
amdukumTunna aahlaadam ;
warNaawaraNam, wirisE muggulu ; ||
2] maruwam, dawanam, tulasee daLamulu ;
patram, pushpam, hRdaya prapullam ;
gaLamula haaram suma saugamdham ; ||
& ;
శుభకృత్ సుమ గీత మాలిక - 23 + ; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి