చైత్ర చిత్రములు - చిత్ర చైత్రములు ;
కృష్ణలీలలు శతకోటి వర్ణ చిత్రములు ;
పుటము పెట్టిన పసిడి పటములు -
ప్రకృతికి పట్టము కట్టిన బంగారు పటములు ; ||
నీ లావణ్య రూపము - సిరి వైభవములకు ;
రాధ డెందము - మణిమందిరము ;
మీ ఊహల తలపుల ఉనికిని పొందిన -
ఈ భక్తులదెంతటి సౌభాగ్యమయా ; ||
=============== ,
caitra citramulu - citra caitramulu ;
kRshNalIlalu SatakOTi warNa citramulu ;
puTamu peTTina pasiDi paTamulu -
prakRtiki paTTamu kaTTina bamgaaru paTamulu ; ||
nee laawaNya ruupamu - siri waibhawamulaku ;
rAdha Demdamu - maNimamdiramu ;
mee uuhala talapula unikini pomdina -
ee bhaktulademtaTi sauBAgyamayaa ; ||
& శుభకృత్ సుమ గీత మాలిక - 48 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి