పులుకు పులుకున - వెలయుచున్నవి -
పణతి నయనముల వీక్షణ కాంతులు ;
ఆతృత ఏలనె, గోపీ రమణీ!
దర్పణమైన చూడకుండగనే -
యమునా తటికి పరుగులేలనే!? ; ||
కౌస్తుభమణి తళుకు తటిల్లత ప్రభలప్రాభవము ;
కురిసిన బృందావనము లోపలనె ;
మన శ్రీకృష్ణ దేవుడు - ఉండునులే ;
మనసు పెట్టి, నువు - సాగించేటి -
అన్వేషణలకు సత్వర ఫలితము -
లభియించునులే -
విజయము నీదగు - తథ్యములే ; ||
================= ,
puluku pulukuna - welayucunnawi -
paNati nayanamula weekshaNa kaamtulu ;
aatRta Elane, gOpI ramaNI!
darpaNamaina cuuDakumDaganE -
yamunaa taTiki parugulElanE!? ; ||
kaustubhamaNi taLuku taTillata prabhalaprABawamu ;
kurisina bRmdaawanamu lOpalane ;
mana SreekRshNa dEwuDu - umDunulE ;
manasu peTTi, nuwu - sAgimcETi -
anwEshaNalaku satwara phalitamu -
labhiyimcunulE -
wijayamu needagu - tathyamulE ; ||
& శుభకృత్ సుమ గీత మాలిక - 50 ;; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి