చల్లని తెల్లని వెన్నెలను - నెరి వెన్నెలను ; ||
నీలమోహనుని మేను అంబరము -
స్వీకృతి సతతము - శరత్ పూర్ణిమగ -
సరికొత్త ప్రభలతో భాసిల్లునుగా ; ||
మోహనకృష్ణుని మ్రోల భామిని -
శుభ శోభలను పుణికిపుచ్చుకుని ;
పొంగుచున్నది యమున వాహిని ; ||
========================= ,
kaluwarEkula kannulu kurisenu -
callani tellani wennelanu - neri wennelanu ; ||
neelamOhanuni mEnu ambaramu -
sweekRti satatamu - Sarat puurNimaga -
sarikotta prabhalatO bhaasillunugaa ; ||
mOhanakRshNuni mrOla BAmini -
Subha SObhalanu puNikipuccukuni ;
pomgucunnadi yamuna waahini ; ||
; & శుభకృత్ సుమ గీత మాలిక - 49 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి