4, అక్టోబర్ 2018, గురువారం

బభ్రువాహన, చిత్రాంగద, అర్జున

చిత్రాంగద ;- 1. ఈమె తండ్రి చిత్రవాహనుడు, 
మణలూరు [ మణిపూర్] రాజు.
2. చిత్రాంగద భర్త అర్జునుడు ;
3. A. అర్జున్, చిత్రాంగదల కుమారుడు ->  బభ్రువాహనుడు ;

3. B. అనగా చిత్రవాహనుడి మనుమడు  బభ్రువాహనుడు ;;  
============================; ;
;
citraamgada ;- eeme tamDri citrawaahanuDu, 
maNaluuru [ maNipuur] raaju.
citraamgada bharta arjunuDdu ;
arjun, citraamgadala kumaaruDu ->  babhruwaahanuDu ;
anagaa citrawaahanuDi manumaDu  babhruwaahanuDu ;; 
;
ఇతిహాస పాత్ర, పౌరాణిక నామావళి - 2 ;-
;
▼  18 (10) ;-  ►  October (1) ;-
previous post ;- 

ఇల = इल/ इला ;- 1. ఇల = భూమి ; 
2. కౌరవ్యుడు నాగలోక ప్రభువు ; కౌరవ్యుని పుత్రిక ఉలూచి ;;
;
nandanajaya అక్టోబర్ - 1 2018 kusuma paints 

ఇదిగో ఇది ప్రశ్న - 1

ప్రశ్న ;- సున్న - మాత్రమే! zero ను వేస్తూ - ఈ 
మాటల నుండి - కొత్త పదాలను సృష్టిస్తారా!? 
ఉదా;- గుడి గట -> గుండి & గంట ;
ZERO ONLY;- క ;- ఈ కంచె రింగుడిం భకారం ;
-> క ;- ఈక చెరి గుడి భకార గటక ; కుడి ఎడమ 
గా గేయా ; కీరా ; చీరినాది - 
] పటకా - లవ గుజిలి కుదు గడు - దేహ 
పచనాదిలాసా ; గుబాళిస్తు పుట్టి చెగోబి - వళ్ళకి 
ద - సొపల్ల ;; 
]  అగడు దిలు ;; గాడిదడిగా - ] మడు - వాస తిడితె -
తేడా - బరుకుట ;;
] వే కట కసాగుట - సగటు - 
పాడు రగడికీ -  ; కొడ వలికు - జర - పపు - పత 
కదిరీ - గ  ధీమ - 
ఆట కదడి గాధి ; చిలక పూడి ; పది - దుడుపుగ - 
నూరిట - కదిరి -  లవ దేవీసా బడి - పతులు ; 
ముతక బురుడీ ; సామె తుడు బూచి - దీన - దిగా - 
డ్రిల్లు - చేమ తిగర - బది - ] చెడుగుడా బిక ; 
] ఆకస తబు ర భాడీ - రవనం - దాడియా? ;
] బాసు దీవి గడి - పుజీక స్థల ; 
] వచన దిశకు తల - సత కడు వాతి ; 
] చదురు - వాడాదేశ ; గతుల సిగ ; రెట్టి చి పాజీల 
కర్ర ; బిదిరీ - మగళ - అల పూరు దిసే - ద్రియవ్య - 
వసాయ - వశ కరత్రి - కూట డ్రా - 
] పడు గజా ఉయిటూ ; 
] పొడి గరీయసి - ధూర - జనీకా తా - డ్రమ్ము ;; 
] అచటి కిచట కాదటే ఆలకి చరొ డికీ ; 
;
ఇదిగో ప్రశ్న - అదిగో Answer in Next post - పార్ట్ - 1 
==============;
praSna ;- sunna - maatramE! `zero` nu wEstuu - ee 
mATala numDi - kotta padaalanu sRshTistaaraa!? 
udaa;- guDi gaTa -> gumDi & gamTa ;
`ZERO ONLY`;- ka ;- ee kamce rimguDim bhakaaram ;
-> ka ;- eeka ceri guDi bhakaara gaTaka ; kuDi eDama 
gaa gEyaa ; keeraa ; ceerinaadi - 
] paTakaa - lawa gujili kudu gaDu - dEha 
pacanaadilaasaa ; gubaaListu puTTi cegObi - waLLaki 
da - sopalla ;; 
]  agaDu dilu ;; gADidaDigaa - ] maDu - waasa tiDite -
tEDaa - barukuTa ;;
] wE kaTa kasaaguTa - sagaTu - 
pADu ragaDikee -  ; koDa waliku - jara - papu - pata 
kadiree - ga  dheema - 
ATa kadaDi gaadhi ; cilaka pUDi ; padi - duDupuga - 
nuuriTa - kadiri -  lawa dEweesaa baDi - patulu ; 
mutaka buruDI ; saame tuDu buuci - deena - digaa - 
Drillu - cEma tigara - badi - ] ceDuguDaa bika ; 
] aakasa tabu ra bhaaDI - rawanam - daaDiyaa? ;
] baasu deewi gaDi - pujeeka sthala ; 
] wacana diSaku tala - sata kaDu waati ; 
] caduru - waaDAdESa ; gatula siga ; reTTi ci paajeela 
karra ; bidiree - magaLa - ala puuru disE - driyawya - 
wasaaya - waSa karatri - kUTa Draa - 
] paDu gajaa uyiTuu ; ] poDi gareeyasi - dhuura - 
janeekaa taa - Drammu ;; ] acaTi kicaTa kaadaTE 
aalaki caro Dikee ;  paarT - 1 ;
;
nandanajaya-2018 - 22 kusuma paints 

30, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఎద్దేవా = ఎగతాళి - ఎద్దు

ఎద్దు ; గొడ్డు ; గేదె ; బర్రె బర్రెగొడ్లు ; పోతు ; దున్నపోతు ;
గొడ్డొచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ - సామెత ;
గుడ్డెద్దు చేలో పడ్డట్టు  - సామెత ;
ఎద్దేవా: ఎద్దేవా చేయుట = ఎగతాళి చేయుట : ; 
ఎద్దడి : నీటి ఎద్దడి = + కరువు:
గొడ్డు * ; గొడ్డూ గోదా :
ఎద్దు - ; గేదె, ఆవు, బఱ్ఱె/ బర్రె ; బర్రెగొడ్డు , దున్నపోతు, పెయ్య; లేగ దూడ, దూడ; 
మున్నగునవి జంతువులు (చతుష్ పాదములు) కలవి; 
విశేషాలు; 
2) ఎడ్ల సావిడి; గోశాల; గొడ్ల సావిడి : కాడెద్దులు ;
3. గొడ్డును బాదినట్టు బాదకూడదు
4) గొడ్డు చాకిరీ చేస్తూ ;
5) గొడారి

) {గొడ్డలి = పరశువు - మొరటుగా ఉన్న పదును ఆయుధము}
;
eddEwaa: eddEwaa chEyuTa = egataaLi chEyuTa: ;
eddaDi: nITi eddaDi = + karuwu:
goDDu; goDDuu gOdaa:
eddu - ;gEde, aawu, ba~r~re/ barre; barregoDDu ,
dunnapOtu, peyya; lEga dUDa, duuDa;  munnagunawi 

jaMtuwula/ chatush paadamulu kalawi; wiSEshaalu; 
2)eDla saawiDi; gOSAla; goDla saawiDi:
kaaDeddulu;
1) "goDDochchina wELa, biDDa wachchina wELa" 

"guDDeddu chElO paDDaTTu  (saameta);
"goDDunu baadinaTTu baadakUDadu"
3) "goDDu chaakirii chEstuu"
4) goDAri
) {goDDali = paraSuwu - moraTugaa unna 
padunu aayudhamu} ;
nandanajaya- సెప్టెంబర్ 2018 - 17 kusuma paints.

27, సెప్టెంబర్ 2018, గురువారం

సప్త విభక్తులు

1. విభక్తి - విభక్తి ప్రత్యయాలు ;- 
వేర్వేరు పదాలకు అన్వయ భావాన్ని కలిగించటం 
విభక్తుల యొక్క ప్రయోజనం. 
అవి 1. ప్రధమా విభక్తి & సంబోధనా ప్రధమా విభక్తి ; 
2. ద్వితీయా విభక్తి ; 3. తృతీయా విభక్తి ; 
4. చతుర్ధీ విభక్తి ; 5. పంచమీ విభక్తి  ; 
6. షష్ఠీ విభక్తి ; 7. సప్తమీ విభక్తి ;;
& సంబోధనా ప్రధమా విభక్తి ;;
విభక్తులు ;- తెలుగులో ఇవి ఏడు విభక్తులు = 
సప్త విభక్తులు- గా వ్యాకరణ కర్తలు వర్గీకరించారు.
;
1. ప్రధమా విభక్తి ;- డు, ము, వు, లు ;;
& సంబోధనా ప్రధమా విభక్తి*
2. ద్వితీయా విభక్తి ;- నిన్, నున్, లన్, కూర్చి, గురించి ;
3. తృతీయా విభక్తి ;- చేతన్, చేన్, తోడన్, తోన్ ;
 4. చతుర్ధీ విభక్తి ;- కొఱకున్ [కొరకు], కై ;; 
5. పంచమీ విభక్తి  ;- వలనన్, కంటెన్, పట్టి ;
6. షష్ఠీ విభక్తి ;- కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ ;;
7. సప్తమీ విభక్తి ;- అందున్, నన్ ;
& *సంబోధనా ప్రధమా విభక్తి  ;- 
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ [ = పిలుచుట] ;;
=============================; ,
1. wibhakti - wibhakti pratyayaalu ;- 
wErwEru padaalaku anwaya bhaawaanni kaligimcaTam wibhaktula yokka prayOjanam.  
awi 1. pradhamaa wibhakti & sambOdhanaa pradhamaa wibhakti ; 2. dwiteeyaa wibhakti ; 
3. tRteeyaa wibhakti ; 4. caturdhee wibhakti ; 
5. pamcamee wibhakti  ; 6. shashThee wibhakti ; 
7. saptamee wibhakti ;;
& sambOdhanaa pradhamaa wibhakti ;;
; &
sapta wibhaktulu ;- telugulO iwi EDu wibhaktulu - gaa 
wyaakaraNa kartalu wargeekarimcaaru.
1. pradhamaa wibhakti Du, mu, wu, lu ;;
& sambOdhanaa pradhamaa wibhakti*
2. dwiteeyaa wibhakti ;- ninn, nunn, lann, kuurci, gurimci ;
3. tRteeyaa wibhakti ;- cEtann, cEnn, tODann, tOnn ;
 4. caturdhee wibhakti ;- ko~rakunn [koraku], kai ;; 
5. pamcamee wibhakti  ;- walanann, kamTenn, paTTi ;
6. shashThee wibhakti ;- 
kinn, kunn, yokka, lOnn, lOpalann ;;
7. saptamee wibhakti ;- amdunn, nann ;
& *sambOdhanaa pradhamaa wibhakti  ;- 
O, Oree, Oyee, OsI [ = pilucuTa] ;
;
nandanajaya-2018 - 14 kusuma paints

లో, లోన్ - విభక్తి -

1. విభక్తి - విభక్తి ప్రత్యయాలు ;- వేర్వేరు పదాలకు 
అన్వయ భావాన్ని కలిగించటం విభక్తుల యొక్క ప్రయోజనం. 
అందున్, నన్ - సప్తమీ విభక్తి, &
"లో" - కూడా వీనికి సమానార్ధకమైనది. 
వాడుక భాషలో సప్తమీ విభక్తి ప్రత్యామ్నాయం - అని చెప్పవచ్చును. 
♣♣♣♣♣♣♣  © ♫ ఽ ఽ ♣♣♣♣♣♣  ఌౡ  ♣♣♣♣♣♣ 
లో / లోన్ :- A. విభక్తి - B. తక్కువ స్థాయి -  
C. పల్లం - D. అంతర్ :
1. లోపల ; లోలోపల ;; 
మనసులోని కోరిక, మనసులోని భావము ;; 
లోయ ;; పుస్తకంలోని పాఠాలు ;; 
ఇంటిలో ;; కోటలోన రాజు ;; 
ఆటలో అరటి పండు ; &
"మనలో మన మాట, 
లోపాయికారీగా ఒప్పందానికి వద్దాం." ;; 
"చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ,                                                                  ఇంటిలోన పోరు - ఇంతింత కాదయా ....... " ;;
లోగుట్టు పెరుమాళ్ళుకెరుక [ Telugu proverb] ;; 
బావి లోతు ;; కంటిలో నలక ;; &
2] అల్లో నేరేళ్ళు ; అల్లో మల్లో ;; 
హలో = ఫోన్ లో తొలి పలకరింపు ;  
3] అలో లక్ష్మణా - అని ఎలుగెత్తి పిలుచుట /
అలో లక్ష్మణా - అని అల్లాడుతూ పిలుచుట ;;;
=============================; ,
;
1. wibhakti - wibhakti pratyayaalu ;- 
wErwEru padaalaku anwaya bhaawaanni 
kaligimcaTam wibhaktula yokka prayOjanam. 
amdunn, nann - saptamee wibhakti, lO - kUDA 
weeniki samaanaardhakamainadi. 
wADuka bhaashalO saptamee  wibhakti pratyaamnaayam - 
ani ceppawaccunu.
lO/ lOnn ;- A. wibhakti - B. takkuwa sthaayi - 
C. pallam - D. amtar :
1. lOpala ; lOlOpala ;; manasulOni kOrika, 
manasulOni BAwamu ;; 
lOya ;; pustakamlOni pAThaalu ;; imTilO ;; 
kOTalOna raaju ;; ATalO araTi pamDu ; &
"manalO mana mATa, 
lOpaayikaareegaa oppamdaaniki waddaam." ;; 
lOguTTu perumALLukeruka ;; Telugu proverb ;
baawi lOtu ;; kamTilO nalaka ;; &
ceppulOna raayi, cewilOna jOreega, 
imTilOna pOru - imtimta kaadayaa ;;
2] allO nErELLu ; allO mallO ;; 
halO = phOn lO toli palakarimpu ; 
3] alO lakshmaNA - ani elugetti pilucuTa ; /
alO lakshmaNA - ani allADutuu pilucuTa ; 
♣♣♣♣♣♣♣  © ♫ ఽ ఽ ♣♣♣♣♣♣  ఌౡ  ♣♣♣♣♣♣
nandanajaya-2018 - 15 kusuma paints 

24, సెప్టెంబర్ 2018, సోమవారం

ధనమేరా అన్నిటికీ మూలం

ధన మూల మిదం జగత్ ; 
ధన మూలం ఇదం జగత్ ; 
ధనమేరా అన్నిటికీ మూలం ; 
డబ్బుకు లోకం దాసోహం. 
దుడ్డే దొడ్డప్ప ;- కన్నడ సామెత ;-
Money is powerful - God Father.
Notes ;- దుడ్డు - అనే కన్నడ పదానికి - 
డబ్బు - కాసు, పైసా - అని అర్ధం.
ఐతే తెలుగులో దుడ్డు - అంటే - లావుగా -
అని కూడా అర్ధం ఉన్నది.
దుడ్డు కర్ర = లావుపాటి కఱ్ఱ అని భావం. 
"దండిగా దుడ్డు తీసుకు రా" - 
క్కువ డబ్బును తేవడం - అని భావం. 
ఐతే - డబ్బు, ధనం - అనే భావంతో వాడుక - తక్కువగానే ఉన్నది. 
============================; ;
;
`Notes` ;- duDDu - anE kannaDa padaaniki - 
Dabbu - kaasu, paisaa - ani ardham.
aitE telugulO duDDu - amTE - laawugaa -
ani kUDA ardham unnadi.
duDDu karra = laawupATi ka~r~ra ani bhaawam. 
"damDigaa duDDu teesuku raa" - 
ekkawa Dabbunu tEwaDam - ani bhaawam. 
aitE - Dabbu, dhanam - anE bhaawamtO waaDuka - 
takkuwagaanE unnadi. 
Dabbuku lOkam daasOham.
duDDE doDDappa ;- kannaDa saameta. 
nandanajaya - 11 Kusuma paints 

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఇతిహాస పాత్ర, పౌరాణిక నామావళి - 1

ఇల = इल/ इला ;- 1. ఇల = భూమి ; 
2. కౌరవ్యుడు నాగలోక ప్రభువు ; 
కౌరవ్యుని పుత్రిక ఉలూచి.  
ఇలావంతుడు ; అర్జునుడు, ఉలూచి - యొక్క కుమారుడు - 
3. ఇల ;- స్త్రీలింగం, పురుష లింగం / కింపురుషుడు నామం కూడా. 
A] సుద్యుమ్నుడు లేక ఇల - అని పురుష నామం - & 
B] ఇలా - అని ఆడ మనిషి పేరు.
C] ఇల యొక్క భర్త - బుధుడు / బుధ గ్రహం. 
4. इडा ;- వేదాలలో - ఇడా - స్వరాధి దేవత ఐ ప్రస్తుతించబడెను.
5. इडा, सुषुम्ना in प्राणायाम ;- ప్రాణాయామం సాధనా క్రియ - 
కుండలినీ విద్యా ఆచరణ సోపానములలో ఒకటి ఇడా.
ఇడా, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు [నాడి *]
ప్రాణాయామ బోధనలో ప్రస్తావించబడుతున్నవి.
सुषुम्ना ;- సూక్ష్మ రూపిణి - అని భావము.

6. కబీర్ దాసు మున్నగు భక్తుల కీర్తనలలో - 
ముగ్గురు క్షీర కన్యలు - milkmaids గా ఈ పేర్లు - తెలుపబడినవి.
&
 *strem, channel, flow = నది ;- నాడి -  అనే మాట నుండి - నది -ఉద్భవించినది.
==========================; ;
;
ila - इल/ इला ;- 1. ila = bhuumi ; 
2. kaurawyuDu naagalOka prabhuwu ; kaurawyuni putrika uluuci.  
ilaawamtuDu ; arjunuDu, uluuci - yokka kumaaruDu - 
3. Ila ;- A] streelimgam, purusha limgam- kimpurusha naamam kUDA. 
B] sudyumnuDu lEka ila - ani purusha naamam & 
C] ilaa - ani ADa manishi pEru.
3. ila yokka bharta - budhuDu / budha graham. 
4. प्राणायाम ;- इडा, सुषुम्ना ; wEdaalalO - iDaa - swaraadhi dEwata -
ai prastutimcabaDenu. .
5. prANAyaamam saadhanaa kriya - 
kumDalinee widyaa aacaraNa sOpaanamulalO okaTi iDaa.
A] iDaa, pimgaLa, sushumna anE mUDu naaDulu - 
praaNAyaama bOdhanalO prastaawimcabaDutunnawi. 
B] सुषुम्ना ;- suukshma ruupiNi - ani bhaawamu. 

6. kabeer daasu munnagu bhaktula keertanalalO - 
mugguru ksheera kanyalu - gaa ee pErlu - telupabaDinawi.
******************* ;
7. *`strem, channel, flow` =
nADi - numDi - nadi - anE mATa udbhawimcinadi.

udaa;- gamgaa prawaaham, krishNA nadi, narmadaa jhari ;; 
;
*******************ఌౡ ********************  ఌౡ ******************* ;
ఇతిహాస పాత్ర, పౌరాణిక నామావళి - 1 ;
itihaasa paatra, paurANika naamaawaLi - 1 ;

6, సెప్టెంబర్ 2018, గురువారం

బకార, తకారములు

 బ+త ;- బకార, తకారములు ;- 
బతుకు ; అగర్ బత్తి = అగరు ఒత్తి/ అగరొత్తులు ;  
मोमबत्ती ;- మొంబత్తి = కాండిల్ ;
బాతు ; బితుకు బితుకుమనుట ; 
బీ -- ; బు -- ; బూతు ; 
బెత్త - బెత్తెడు - బెత్తం - బెత్తాయించుట ;  
బైతు ; బొత్తిగా ; పుస్తకముల బొత్తి ;
ఆంబోతు ; బౌ -- ; బంతి ;; 
================;   
ba+ta ;- bakaara, takaaramulu ;- 
batuku ; battuDu ; 
मोमबत्ती ;- mombatti ;- kaamDil ;

agar batti = agaru otti/ agarottulu ; 
baatu ; bituku bitukumanuTa ; 
bee -- ; bu -- ; 
buutu ; betta - betteDu - bettam - bettaayimcuTa ;  
baitu ; bottigaa ; pustakamula botti ; aambOtu ; bamti ;

శరవణ స్వామి

దర్భలు - రెల్లుగడ్డి ;- మాయాబజార్ సినిమాలో -
లాహిరి లాహిరి లాహిరిలో - అనే పాట చిత్రీకరణ సందర్భంలో - 
వెన్నెలలో గాలికి ఊగుతూన్న రెల్లుగడ్డి - 
సుందరంగా వెండితెరమీద ఆవిష్కరణ చేసారు 
కెమేరామెన్ మార్కస్ బార్ట్ లీ [Marcus Bartley]
&&&&&& 
శరము = బాణము ; బాణముల లాగా పదును తేలి ఉంటాయి కనుక - 
దర్భలు - తత్సంబంధ పదము లు - శరవణ వనము, &
శరవణ స్వామి ;- కుమారస్వామి, మురుగ, కార్తికేయ, 
షణ్ముఖ/ షణ్ముగం స్వామి, వేలాయుధన్, శక్తివేల్ ;
=========== ; 
darbhalu - rellugaDDi ;- maayaabajaar 
sinimaalO -laahiri laahiri laahirilO - anE paaTa 
citreekaraNa samdarbhamlO - wennelalO gaaliki 
uugutuunna rellugaDDi - sumdaramgaa wemDiterameeda 
aawishkaraNa cEsaaru 
kemEraamen maarkas baarT lee.
&&&&&& 
Saramu = bANamu ; 
bANamula laagaa padunu tEli umTaayi kanuka - darbhalu 
- tatsambamdha padamu lu - SarawaNa wanamu, 
SarawaNa swaami ;- kumaaraswaami, 
shaNmukha/ shaNmugam swaami, wElaayudhan, SaktiwEl,
muruga, kaartikEya ;  
 ;

6, జూన్ 2018, బుధవారం

కావడి, కాణ్వనులు

కాన్వన్ రధ్ [సంస్కృతం ] ;- గీర్వాణ  భాషా పదం ఇది.
కావడి ;- శైవ పుణ్య క్షేత్రములలో -  
భక్తుల యొక్క పుణ్య మొక్కులు ఇవి. ;  
1] కాణ్వ ; కాణ్వనులు ;
గృహములకు జలములను తెచ్చి, అందించుట - 
ఒక వృత్తిగా స్వీకరించిన వ్యక్తులు వీరు. 
నీటి కడవలను ఇరు పక్కల ఉంచి, మోసుకొని తెస్తారు.
2] శకుంతలను పెంచిన తండ్రి ముని కణ్వ మహర్షి.
3] కాణ్వాయనులు ;- అజామిళుని కుమారుడు బృహన్ మిత్రుడు.
వీరు - కాణ్వాయన గోత్రీకులు. 
4] కాణ్వై ; - Canvay అనే ఇంగ్లీషు word - మూల పదం - ఐనది. ; 
Canvay = groups people - places, patronage, parentage - 
clan affliation - &

Now a days - as SURNAMES ; - devolopment - 
as in Hindu society ; 
Exra Notes ;- 
కాణ్వనులు ; పడమట బీహార్ రాష్ట్ర - ఆనాటి మగధ సామ్రాజ్యం. 
72-28BCE కాలంలో మగధను శుంగ వంశస్థులు పరిపాలించారు.
దేవభూమి కొలువులో మంత్రి వాసుదేవ కాణ్వ.
ఈ చరిత్రకు - బాణుని [  बाणभट्ट  ] రచనలు ఆధారం. ;  
ఆంధ్ర సిముక - శాతవాహన చక్రవర్తుల మూల పురుషుడు. - 
28BCE సమకాలీనులు - సుంగ వంశీయులు. 
వాసుదేవుని తర్వాతి వారు - 
భూమిత్ర /బృహన్  మిత్రుడు, నారాయణ, సుశర్మ. 
&
కావడి - అనేది - ఒక గట్టి వెదురు బద్దకు ఇరు వైపుల - 
రెండు ఉట్లు సిద్ధం చేస్తారు.
అవి జలపాత్రలు - అనగా నీటి కడవలు ఉంచే విధంగా ఉంటాయి. 
అట్లాగ నాలుగు బిందెల నీళ్ళు తేగలుగుతారు. 

కొన్ని ఊళ్ళలో మంచినీళ్ళు లభ్యత తక్కువ ఉంటూంటుంది. 
నీటి కొరత ఉన్న ప్రాంతాలలో - ప్రజలు కావడి నీళ్ళు - తెప్పించుకునేవాళ్ళు. 
నీటి కడవలను కావడిలో ఇరు పక్కల ఉంచి, 
భుజాలపై ఉంచుకుని మోసుకొని తెస్తారు -   
నేడు పంపులు - ఆధునిక వసతులు వచ్చినవి.
నల్లాలు అందుబాటులోనికి వచ్చిన ఊళ్ళకు - 
కావడి నీళ్ళు తెప్పించుకునే అవసరం తగ్గింది.  :) :) :) 
; ==========================;  ;

kaanwan radh [samskRtam ] ;- 
geerwANa  bhaashaa padam idi.
kaawaDi ;- Saiwa puNya kshEtramulalO -  
bhaktula yokka puNya mokkulu iwi. ; 

kaaNw ; kaaNwanulu ; Sakumtalanu pemcina tamDri muni kaNwa maharshi. ; 

JALAMULANU TECCI, gRhamulaku AMDIMCUtA - 
OKA rwRttittigaa sweekarimcina wyaktulu వీru. 
kaaNwai ; #"Canvay#"anE English Word - muula padam ainadi. ; 

@@@@@@@@@@ 

Canvay = groups people - places, patronage, parentage - clan affliation - &
Now a days - as SURNAMES ; - devolopment - as in Hindu society ; 
&
kaaNwanulu ; paDamaTa beehaar raashTra - aanaaTi magadha saamraajyam. 
72-28#BCE# kaalamlO magadhanu Sumga wamSasthulu paripaalimcaaru.
dEwabhuumi koluwulO mamtri waasudEwa 
Exra Notes ;- .
ee caritraku - bANuni [ बाणभट्ट ]racanalu aadhaaram. 
aamdhra simuka - SAtawaahana cakrawartula muula purushuDu. - 
28#BCE# samakaaleenulu - sumga wamSIyulu. 

 waasudEwuni tarwaati waaru - bhuumitra /
bRhan  mitruDu, naaraayaNa, suSarma. 
&
kaawaDi - anEdi - oka gaTTi weduru baddaku iru waipula - 
remDu uTlu siddham cEstaaru.
awi jalapaatralu - anagaa 
neeTi kaDawalu umcE widhamgaa umTAyi. 
aTlaaga naalugu bimdela nILLu tEgalugutaaru. 

kaawaDi -konni uuLLalO 
mamcineeLLu labhyata takkuwa umTUmTumdi. 
nITi korata unna praamtaalalO - 
prajalu kaawaDi nILLu - 
teppimcukunEwALLu. 
neeTi kaDawalanu kaawaDilO iru pakkala umci, 
bhujaalapai umcukuni mOsukoni testaaru.
nEDu pampulu - aadhunika wasatulu waccinawi.

nallaalu amdubATulOniki waccina uuLLaku - 
kaawaDi neeLLu teppimcukunE awasaram taggimdi. 
;
Kanva Dynasty   ;- LINK ;-  ;

5, జూన్ 2018, మంగళవారం

గమకము - word origin

సంగీతంలో - సరిగమ పదని - 
అనే ఏడు స్వరములు ఆధారంగా విద్యార్ధులకు కీర్తనలను నేర్పుతారు.
3, 4 స్థానాలలోని  ఐన గ మ - మూలం ఐన పదం - గమకము.
స్వర ఉత్పత్తిలో ఉన్న విభిన్నత గమకం.  = 
గమకములు ;- గమకము - అనే మాటకు పునాది 'గ - మ. ;
సంగీతంలో స రి గ మ ప ద ని - ఏడు స్వరములు ఉన్నవి. 
వీటికి 'సప్త స్వరములు' అని పేరు. 
ఈ సంకేతములు భారతీయ సాంప్రదాయ సంగీతానికి మూల స్తంభములు. 
సప్త స్వరములు ఆధారంగా విద్యార్ధులకు కీర్తనలను నేర్పుతారు.
సరిగమపదని -లలోని 3వ, 4వ స్థానాలలోని ఐన రాగములు, 
ఆ అగణిత రాగముల చిత్రణ చక్రం - కటపయాది సూత్రములు. 
గ మ -; మూడ, నాలుగ  ఐన - గ మ - మూలం ఐన పదం గమకములు.
స్వర ఉత్పత్తిలో ఉన్న విభిన్నత గమకం.
ఉదా;- ఆ sisters  గొంతులలో 
గమకములు మధురతరముగా పలుకుతున్నవి.

=
gamakamulu ;- gamakamu - 
anE mATaku punaadi 'ga - ma'. ;
samgeetamlO sa ri ga ma pa da ni - 
EDu swaramulu unnawi. weeTiki sapta swaramu ani pEru. 
ee samkEtamulu bhaarateeya saampradaaya samgeetaaniki muula stambhamulu. 
sapta swaramulu aadhaaramgaa widyaardhulaku keertanalanu nErputaaru.
sarigamapadani -lalOni 3wa, 4wa sthaanaalalOni aina raagamulu, aa agaNita raagamula citraNa cakram - kaTapayaadi suutramulu. 
ga ma -; mUDu, naalugu  aina - ga ma - muulam aina padam gamakamulu.
swara utpattilO unna wibhinnata gamakam.
udaa;- aa #sisters # gomtulalO gamakamulu madhurataramugaa palukutunnawi.

AA nawa daSami నవ దశమి 2018 June - 1.png 










AA nawa daSami నవ దశమి 2018 June FILE ;