ఇల = इल/ इला ;- 1. ఇల = భూమి ;
2. కౌరవ్యుడు నాగలోక ప్రభువు ;
కౌరవ్యుని పుత్రిక ఉలూచి.
ఇలావంతుడు ; అర్జునుడు, ఉలూచి - యొక్క కుమారుడు -
3. ఇల ;- స్త్రీలింగం, పురుష లింగం / కింపురుషుడు నామం కూడా.
A] సుద్యుమ్నుడు లేక ఇల - అని పురుష నామం - &
B] ఇలా - అని ఆడ మనిషి పేరు.
C] ఇల యొక్క భర్త - బుధుడు / బుధ గ్రహం.
4. इडा ;- వేదాలలో - ఇడా - స్వరాధి దేవత ఐ ప్రస్తుతించబడెను.
5. इडा, सुषुम्ना in प्राणायाम ;- ప్రాణాయామం సాధనా క్రియ -
కుండలినీ విద్యా ఆచరణ సోపానములలో ఒకటి ఇడా.
ఇడా, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు [నాడి *]-
ప్రాణాయామ బోధనలో ప్రస్తావించబడుతున్నవి.
सुषुम्ना ;- సూక్ష్మ రూపిణి - అని భావము.
&
6. కబీర్ దాసు మున్నగు భక్తుల కీర్తనలలో -
ముగ్గురు క్షీర కన్యలు - milkmaids గా ఈ పేర్లు - తెలుపబడినవి.
&
*strem, channel, flow = నది ;- నాడి - అనే మాట నుండి - నది -ఉద్భవించినది.
==========================; ;
;
ila - इल/ इला ;- 1. ila = bhuumi ;
2. kaurawyuDu naagalOka prabhuwu ; kaurawyuni putrika uluuci.
ilaawamtuDu ; arjunuDu, uluuci - yokka kumaaruDu -
3. Ila ;- A] streelimgam, purusha limgam- kimpurusha naamam kUDA.
B] sudyumnuDu lEka ila - ani purusha naamam &
C] ilaa - ani ADa manishi pEru.
3. ila yokka bharta - budhuDu / budha graham.
4. प्राणायाम ;- इडा, सुषुम्ना ; wEdaalalO - iDaa - swaraadhi dEwata -
ai prastutimcabaDenu. .
5. prANAyaamam saadhanaa kriya -
kumDalinee widyaa aacaraNa sOpaanamulalO okaTi iDaa.
A] iDaa, pimgaLa, sushumna anE mUDu naaDulu -
praaNAyaama bOdhanalO prastaawimcabaDutunnawi.
B] सुषुम्ना ;- suukshma ruupiNi - ani bhaawamu.
&
6. kabeer daasu munnagu bhaktula keertanalalO -
mugguru ksheera kanyalu - gaa ee pErlu - telupabaDinawi.
******************* ;
7. *`strem, channel, flow` =
nADi - numDi - nadi - anE mATa udbhawimcinadi.
udaa;- gamgaa prawaaham, krishNA nadi, narmadaa jhari ;;
;
*******************ఌౡ ******************** ఌౡ ******************* ;
ఇతిహాస పాత్ర, పౌరాణిక నామావళి - 1 ;
= itihaasa paatra, paurANika naamaawaLi - 1 ;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి