దర్భలు - రెల్లుగడ్డి ;- మాయాబజార్ సినిమాలో -
లాహిరి లాహిరి లాహిరిలో - అనే పాట చిత్రీకరణ సందర్భంలో -
వెన్నెలలో గాలికి ఊగుతూన్న రెల్లుగడ్డి -
సుందరంగా వెండితెరమీద ఆవిష్కరణ చేసారు
కెమేరామెన్ మార్కస్ బార్ట్ లీ [Marcus Bartley]
&&&&&&
శరము = బాణము ; బాణముల లాగా పదును తేలి ఉంటాయి కనుక -
దర్భలు - తత్సంబంధ పదము లు - శరవణ వనము, &
శరవణ స్వామి ;- కుమారస్వామి, మురుగ, కార్తికేయ,
షణ్ముఖ/ షణ్ముగం స్వామి, వేలాయుధన్, శక్తివేల్ ;
=========== ;
darbhalu - rellugaDDi ;- maayaabajaar
sinimaalO -laahiri laahiri laahirilO - anE paaTa
citreekaraNa samdarbhamlO - wennelalO gaaliki
uugutuunna rellugaDDi - sumdaramgaa wemDiterameeda
aawishkaraNa cEsaaru
kemEraamen maarkas baarT lee.
&&&&&&
Saramu = bANamu ;
bANamula laagaa padunu tEli umTaayi kanuka - darbhalu
- tatsambamdha padamu lu - SarawaNa wanamu,
SarawaNa swaami ;- kumaaraswaami,
shaNmukha/ shaNmugam swaami, wElaayudhan, SaktiwEl,
muruga, kaartikEya ;
;

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి