27, సెప్టెంబర్ 2018, గురువారం

సప్త విభక్తులు

1. విభక్తి - విభక్తి ప్రత్యయాలు ;- 
వేర్వేరు పదాలకు అన్వయ భావాన్ని కలిగించటం 
విభక్తుల యొక్క ప్రయోజనం. 
అవి 1. ప్రధమా విభక్తి & సంబోధనా ప్రధమా విభక్తి ; 
2. ద్వితీయా విభక్తి ; 3. తృతీయా విభక్తి ; 
4. చతుర్ధీ విభక్తి ; 5. పంచమీ విభక్తి  ; 
6. షష్ఠీ విభక్తి ; 7. సప్తమీ విభక్తి ;;
& సంబోధనా ప్రధమా విభక్తి ;;
విభక్తులు ;- తెలుగులో ఇవి ఏడు విభక్తులు = 
సప్త విభక్తులు- గా వ్యాకరణ కర్తలు వర్గీకరించారు.
;
1. ప్రధమా విభక్తి ;- డు, ము, వు, లు ;;
& సంబోధనా ప్రధమా విభక్తి*
2. ద్వితీయా విభక్తి ;- నిన్, నున్, లన్, కూర్చి, గురించి ;
3. తృతీయా విభక్తి ;- చేతన్, చేన్, తోడన్, తోన్ ;
 4. చతుర్ధీ విభక్తి ;- కొఱకున్ [కొరకు], కై ;; 
5. పంచమీ విభక్తి  ;- వలనన్, కంటెన్, పట్టి ;
6. షష్ఠీ విభక్తి ;- కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ ;;
7. సప్తమీ విభక్తి ;- అందున్, నన్ ;
& *సంబోధనా ప్రధమా విభక్తి  ;- 
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ [ = పిలుచుట] ;;
=============================; ,
1. wibhakti - wibhakti pratyayaalu ;- 
wErwEru padaalaku anwaya bhaawaanni kaligimcaTam wibhaktula yokka prayOjanam.  
awi 1. pradhamaa wibhakti & sambOdhanaa pradhamaa wibhakti ; 2. dwiteeyaa wibhakti ; 
3. tRteeyaa wibhakti ; 4. caturdhee wibhakti ; 
5. pamcamee wibhakti  ; 6. shashThee wibhakti ; 
7. saptamee wibhakti ;;
& sambOdhanaa pradhamaa wibhakti ;;
; &
sapta wibhaktulu ;- telugulO iwi EDu wibhaktulu - gaa 
wyaakaraNa kartalu wargeekarimcaaru.
1. pradhamaa wibhakti Du, mu, wu, lu ;;
& sambOdhanaa pradhamaa wibhakti*
2. dwiteeyaa wibhakti ;- ninn, nunn, lann, kuurci, gurimci ;
3. tRteeyaa wibhakti ;- cEtann, cEnn, tODann, tOnn ;
 4. caturdhee wibhakti ;- ko~rakunn [koraku], kai ;; 
5. pamcamee wibhakti  ;- walanann, kamTenn, paTTi ;
6. shashThee wibhakti ;- 
kinn, kunn, yokka, lOnn, lOpalann ;;
7. saptamee wibhakti ;- amdunn, nann ;
& *sambOdhanaa pradhamaa wibhakti  ;- 
O, Oree, Oyee, OsI [ = pilucuTa] ;
;
nandanajaya-2018 - 14 kusuma paints

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి