సంగీతంలో - సరిగమ పదని -
అనే ఏడు స్వరములు ఆధారంగా విద్యార్ధులకు కీర్తనలను నేర్పుతారు.
3, 4 స్థానాలలోని ఐన గ మ - మూలం ఐన పదం - గమకము.
స్వర ఉత్పత్తిలో ఉన్న విభిన్నత గమకం. =
గమకములు ;- గమకము - అనే మాటకు పునాది 'గ - మ. ;
సంగీతంలో స రి గ మ ప ద ని - ఏడు స్వరములు ఉన్నవి.
వీటికి 'సప్త స్వరములు' అని పేరు.
ఈ సంకేతములు భారతీయ సాంప్రదాయ సంగీతానికి మూల స్తంభములు.
సప్త స్వరములు ఆధారంగా విద్యార్ధులకు కీర్తనలను నేర్పుతారు.
సరిగమపదని -లలోని 3వ, 4వ స్థానాలలోని ఐన రాగములు,
ఆ అగణిత రాగముల చిత్రణ చక్రం - కటపయాది సూత్రములు.
గ మ -; మూడవ, నాలుగవ ఐన - గ మ - మూలం ఐన పదం గమకములు.
స్వర ఉత్పత్తిలో ఉన్న విభిన్నత గమకం.
ఉదా;- ఆ sisters గొంతులలో
గమకములు మధురతరముగా పలుకుతున్నవి.
;
=
gamakamulu ;- gamakamu -
anE mATaku punaadi 'ga - ma'. ;
samgeetamlO sa ri ga ma pa da ni -
EDu swaramulu unnawi. weeTiki sapta swaramu ani pEru.
ee samkEtamulu bhaarateeya saampradaaya samgeetaaniki muula stambhamulu.
sapta swaramulu aadhaaramgaa widyaardhulaku keertanalanu nErputaaru.
sarigamapadani -lalOni 3wa, 4wa sthaanaalalOni aina raagamulu, aa agaNita raagamula citraNa cakram - kaTapayaadi suutramulu.
ga ma -; mUDu, naalugu aina - ga ma - muulam aina padam gamakamulu.
swara utpattilO unna wibhinnata gamakam.
udaa;- aa #sisters # gomtulalO gamakamulu madhurataramugaa palukutunnawi.
;
AA nawa daSami నవ దశమి 2018 June FILE ;

AA nawa daSami నవ దశమి 2018 June - 1.png |
AA nawa daSami నవ దశమి 2018 June FILE ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి