ముగ్గు కఱ్ఱ కొలత కొరకు ;
వేరె వెదుకులాట ఏల, గోపీ!
నీదు - బారు జడయె చాలు నిదిగో భామినీ ;
అనుచు లాగి పట్టె ముద్దులొలుకు కృష్ణ ;
లాగి పట్టె నిటుల ముద్దు కృష్ణ ;
================= ;
muggu ka~r~ra kolata koraku ;
wEre wedukulaaTa Ela, gOpee! needu -
baaru jaDaye caalu nidigO BAminee ;
anucu laagi paTTe mudduloluku kRshNa ;
laagi paTTe niTula muddu kRshNa ;
&
శుభకృత్ సుమ గీత మాలిక - 42 ; రచయి3 = కుసుమ ;
& + Ksp రాధా వేణు రవళి ;; song = మహిళ జడ - ముగ్గుకర్ర కొలత ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి