మాటల పోగు - చుట్టూ ఎపుడూ నేస్తుల ప్రోవులు ;
గాన రత్న నిధి, ముద్దుల మూట -
ఇతడే కద మన కళల కాణాచి
తారంగాల క్రిష్ణమ్మ! ; ||
ఒడుపుగ గాలిని మురళిలొ దూర్చిన -
గడసరి బాలుడు - వీడేనండీ,
బహు చమత్కారి వీడేనండీ,
- ఔనంటారా, కాదంటారా!? ||
========================= ,
mATala pOgu - cuTTU epuDU nEstula prOwulu ;
gaana ratna nidhi, muddula mUTa -
itaDE kada mana kaLala kANAci
taaramgaala krishNamma! ; ||
oDupuga gaalini muraLilo duurcina -
gaDasari baaluDu - wIDEnamDI,
bahu camatkaari - wIDEnamDI,
aunamTArA, kaadamTArA!? ||
& శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -171 = & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ; &
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి