నానా విధముల అలజడి ;
నిండు జాబిలి పయనాలకు ;
అడ్డు తగులుతూ ;
నింగిలోన కరిమబ్బులు ; ||
2] వెన్నెల మోమును చాటేసినది ;
ఈ అమవస నిశిలో తీరం చేరగ ;
అరరే, ఈ ఎగసే ఈ కెరటాలకు,
ఎంతటి తపనో చూడండి ; ||
3] ఈ నిశి రేతిరిలోన రాధిక ;
ఆసీన ఐనది, శిలా తల్పము మీద ;
చంద్రశిలా తల్పము మీద ; ||
అల్లదె, మురళీరవళీ పరంపరలు -
క్రిష్ణ రాగముల గ్రోలుతు,
చంద్రశిలలు కరుగుతున్నవి,
రాధమ్మ, ఇక లేచి రావమ్మా ; ;
==============,
camdraSilalu karugutunnawi ;- song 131 ;-
naanaa widhamula alajaDi ;
nimDu jaabili payanaalaku ;
aDDu tagulutU ;
nimgilOna karimabbulu ; ||
2] wennela mOmunu caaTEsinadi ;
ee amawasa niSilO tIram cEraga ;
ararE, I egasE ee keraTaalaku,
emtaTi tapanO cUDamDi ; ||
3] ee niSi rEtirilOna raadhika ;
aaseena ainadi, talpamu meeda ;
camdraSilaa talpamu meeda ; ||
allade, muraLIrawaLee paramparalu -
krishNa raagamula grOlutu,
camdraSilalu karugutunnawi,
raadhamma, ika lEci raawammaa ; ;
& song = చంద్రశిలలు కరుగుతున్నవి ;- 131 ;
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;