గీతబోధకునికి మంగళహారతి ;
భగవత్ గీతకారునికి - శుభ మంగళ హారతి ; ||
బహు నిగూఢమ్ములు కృష్ణలీలలు - శ్రీకృష్ణలీలలు ;
ఇహ పరమ్ములకు వేసిన చిత్రమైన వంతెనలు ;
కృష్ణమాయలు, శ్రీకృష్ణమాయలు ; ||
గీతలెన్నొ గీయగలడు - గీత గుట్టు తెలిసినోడు ;
వక్ర గీతలను - రంగవల్లికలుగ దిద్దగలడు ; ||
============================== ,
geetabOdhakuDu ;- God krishna songs ;-
geetabOdhakuniki mamgaLahaarati ;
Bagawat gItakAruniki, SuBa mamgaLa hArati ; ||
bahu nigUDhammulu kRshNaleelalu -
SrIkRshNa leelalu ;
iha parammulaku wEsina citramaina wamtenalu ;
kRshNamAyalu, SreekRshNamAyalu ; ||
gItalenno gIyagalaDu, gIta guTTu telisinODu ;
wakra gItalanu - ramgawallikaluga diddagalaDu ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- song-123 ;- గీతబోధకుడు-123 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి