నెలపొడుపు కనుదోయిని -
దివ్వెలుగా మలచెను ;
కరుణాసాగరుడు -
క్రిష్ణుడు వచ్చేదెపుడో!? ; ||
కడలి నీరు నల్లన -
క్రిష్ణుడేమొ నల్లన ;
చిలిపి క్రిష్ణు జాడలను ;
కనుగొనేటి వీక్షణములు - రాధవి ;
తీక్ష్ణ నిరీక్షణా వీక్షణములు రాధవి ; ||
కలత పడే నెలతతోటి ;
ఏలనయ్య? కృష్ణయ్యా! మేలమాడుట -
తాను, కినుక నోము పట్టితేను,
పస్తు ఉండవలిసేది ఎవరంట!? ఎవ్వరంట -
గమనంలో ఉంచుకోవయ్య, క్రిష్ణయ్యా!
కాస్త - గుర్తు ఉంచుకోవయ్యా మా ముద్దుల స్వామీ! ; ||
===================== ,
nelapoDupu deepakaamti ;-
nelapoDupu kanudOyini -
diwwelugaa malacenu ;
karuNAsaagaruDu -
krishNuDu waccEdepuDO!? ; ||
kaDali neeru nallana -
krishNuDEmo nallana ;
cilipi krishNu jADalanu ;
kanugonETi weekshaNamulu - raadhawi ;
tIkshNa nirIkshaNA wIkshaNamulu rAdhawi ; ||
kalata paDE nelatatOTi ;
Elanayya? kRshNayyA! mElamADuTa -
taanu, kinuka nOmu paTTitEnu,
pastu umDawalisEdi ewaramTa!? ewwaramTa -
gamanamlO umcukOwayya, krishNayyaa!
kAsta, gurtu umcukOwayya mA muddula swAmI! ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; god krishna songs - నెలపొడుపు దీపకాంతి - 111 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి