చిలుకతేజి, మన్మధుడు - చెరుకు విల్లు ఎత్తెను ;
ఇక్షు వింటికిప్పుడు తేనె పానీయమెంతో దొరికినది ;
క్రిష్ణరాధ ప్రణయ తేనె పానీయం దొరికినది ; ||
పొంచి చూచు మరువము*,
మంచె పయిన దవనము* ;
పరచి ఉన్న పడక ఇది, మెచ్చుకొనెను రతీదేవి ; ||
రాధ ప్రణయ ఆరాధన - యుగ యుగముల మాధురి ;
మాలతీ మాధవముల అనుబంధం పందిరి ;
గోపీ కృష్ణ గాధలకు ఎప్పుడూ,
వనులలోన వ్యాహ్యాళి ;
అనునిత్యం బృందావని విరి క్రీడల వ్యాహ్యాళి ;||
& notes ;- [దవనం* & మరువం* ; Sanskrit= दमनक ;
================================ ,
mamce paina dawanam paDaka -130 ;-
cilukatEji, manmadhuDu - ,
ceruku willu ettenu ;
ikshu wimTikippuDu - ,
tEne pAniiyamemtO dorikinadi ;
krishNarAdha praNaya,
tEnepAnIyam dorikinadi ;||
pomci cUcu maruwamu - ,
mamce payina dawanamu ;
paraci unna paDaka idi,
meccukonenu ratIdEwi ; ||
rAdha praNaya ArAdhana,
yuga yugamula mAdhuri ;
mAlatI mAdhawamula anubamdham pamdiri ;
gOpI kRshNa gaadhalaku eppuDU ,
wiri wanulalOna wyAhyALi ;
bRmdAwani wiri krIDalalO,
anunityam wyAhyALi ; ||
& notes ;- [దవనం *& మరువం* ;- Sanskrit = दमनक= damanak ;
Marathi=दवणा, Kannada=ದವನ ;
Tamil=மரிக்கொழுந்து,தவணம்; &
Dhavanam;-సుగంధమొక్క-శాస్త్రీయనామం= Artemisia pallens ;
;
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;- God krishna songs-130 ; &
song = మంచెపైన దవనం పడక -130 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి