సాహిరి, సాహిరి సహోదరీ ;
శరత్ పౌర్ణమీ, నిండు పున్నమీ ; ||
నీలి మబ్బు కుటీరాన ;
రాధమ్మ దరహాసం -
చలచల్లని తెలి వెన్నెల ;
ఈ సరికొత్త కాంతి -
నీ సోదరి - నిండు పున్నమీ,
సాహిరి, సాహిరి సహోదరీ ; ||
చల్లింది చాందినీ, ; ||
సిరి ప్రభలను, ద్యుతులను ;
వెదజల్లింది రాధ నవ్వు ;
సాహిరి, సాహిరి పున్నమీ సహోదరీ ; ||
=====================,
saahiri, saahiri sahOdaree ;
Sarat paurNamI, nimDu punnamI ; ||
neeli mabbu kuTIrAna ;
raadhamma darahaasam -
calacallani teli wennela ;
ee sarikotta kaamti -
nee sOdari - nimDu punnamee,
saahiri, saahiri sahOdaree ; ||
callimdi caamdinee, ; ||
siri prabhalanu, dyutulanu ;
wedajallimdi raadha nawwu ;
saahiri, saahiri punnamee sahOdaree ; ||
&
శుభకృత్ సుమ గీత మాలిక ;- 12 ; song - 12 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి