భాసిల్లును నిరంతరం -
అతులితమౌ రాగదీప్తి ;
అనురాగ మణుల దీప్తి ; ||
కాంతిపుంజములెల్లెడలా - లేచి రండి, జనులారా!
ఆనందం మన సొమ్ములు - దక్కుతున్న ఘడియలు,
మంచి ఘడియలు -
ఈ, క్షణముల ఆకృతిని - స్తుతి కృతులుగ మలుచు తరిని -
విడువబోము నిముషమైన - కదలి రండి, కదలి రండి ; ||
శుక పికాళి - తరు సుమాళి - ఆకసమున -
తారకల మిణుకు తళుకు జతి గతులు - అనుసరించుచుండును,
లాసతాండవం క్రీడల మేటి ఐన - నిపుణుడు శ్రీకృష్ణుని ; ||
=========================,
bhaasillunu niramtaram -
atulitamau raagadeepti ;
anuraaga maNula deepti ; ||
kaamtipumjamulelleDalaa - lEci ramDi, janulaaraa!
aanamdam mana sommulu - dakkutunna ghaDiyalu ;
mamci ghaDiyalu ;
ee, kshaNamula aakRtini - stuti kRtuluga - malucu tarini -
wiDuwabOmu nimushamaina - kadali ramDi, kadali ramDi ; ||
Suka pikaaLi - taru sumaaLi - Akasamuna -
taarakala miNuku taLuku jati gatulu - anusarimcucumDunu,
laasataamDawam krIDala mETi aina - nipuNuDu SreekRshNuni ; ||
&
మంచి ఘడియలు ; song - 75 ;- శుభకృత్ సుమ గీత మాలిక ; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి