"కన్నయ్య, రావోయి, అని పిలిచెను నందుడు ;
కుదురుగా కూర్చుండబెట్టేను కొడుకుని ;
దోసిళ్ళ నిండుగా నీళ్ళను పోసేను ;
గురు గర్గ్యమునివర్య - మంత్రములు బోధించ,
క్రిష్ణయ్య ఆచరణ, బుద్ధిగా అనుసరణ ;
పెద్దలకు, ప్రజలకు - బహు ముచ్చట ; ||
తొలి పొద్దు, వందనం - సూర్యనారాయణునికి ;
శ్రీమన్నారాయణమూర్తి చేసేటి దృశ్యాలు ;
కన్నుల పండుగలు - ఎల్ల లోకమ్ములకు ;
ఈ ఎల్ల లోకములకు ; ||
===================== ;
krishNayya samdhyaa wamdanaalu ;- song - 81 ;-
"kannayya, raawOyi, ani pilicenu namduDu ;
kudurugaa kuurcumDabeTTEnu koDukuni ;
dOsiLLa nimDugaa neeLLanu pOsEnu ;
guru gargyamuniwarya - mamtramulu bOdhimca,
krishNayya aacaraNa, buddhigaa anusaraNa ;
peddalaku, prajalaku - bahu muccaTa ; ||
toli poddu, wamdanam - suuryanaaraayaNuniki ;
SreemannaaraayaNamuurti cEsETi dRSyaalu ;
kannula pamDugalu - ella lOkammulaku ;
ee ella lOkamulaku ; ||
&
రచయి3 = కుసుమ ; శుభకృత్ సుమ గీత మాలిక ;- 81 ;- క్రిష్ణయ్య సంధ్యా వందనాలు ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి