5, అక్టోబర్ 2019, శనివారం

Birds Flying in the sky

Once I got up early in the morning 
As that was a holiday

I wanted to go jogging
As I went outside 
 I saw the sun in the East
the birds coming from their nests

The birds were flying in groups
Often they would change their shapes
Sometimes they were like "V"
And sometimes they seem like a "key" 

As the sun was rising 
I stood there gazing 
The birds looked so beautiful
I thought it was wonderful

After jogging , I came back 
Thinking of the beautiful birds . ⧫
;
               **********************,
P. PAVAN KUMAR ;
VII Class
BVBPS Jublee hills
(Sunday June 28 1992) 
               **********************',
పవన్ కుమార్ 1992 రచనలు - 3 ;
previous ;- The sea ;- 
one day when we went to the sea
It was after many days ,

4, అక్టోబర్ 2019, శుక్రవారం

The sea

one day when we went to the sea
It was after many days ,
So I was very happy!

I ran as fast as-I would
But it was slowed down-
           because of the sand
Then I tried to chase a crab
But it was too fast for me
And went into the sands in a flash

We went to bathe in the sea
It was fun to bathe with everybody

Sometimes the waves rose very high
Sometimes it was so low that
I could bend and catch
And touch the water with ease

We healed our breath, going 
Into the water-path sometimes!
And sometimes we swam with swift strokes
Like this we played for more than 4 hours
And Sunny! Had our lunch with the meals 
;
               **********************',
P PAVAN KUMAR ;
VII Class
BVBPS Jublee hills
(Sunday June 28 1992) 
               **********************',
పవన్ కుమార్ 1992 రచనలు - 2 ;
previous ;- The rose in the garden ;

3, అక్టోబర్ 2019, గురువారం

The rose in the garden

Today is Monday ;
I think it is the starting of day 
     After the holiday of sunday
     we had to go to school that day
I could not get up early
   So I had to do my work in a hurry
       I fell down in the haste 
when I arouse 
   I saw a beautiful rose
     I thought the people from the Heaven 
       would come down to our garden
          to see the beautiful flower  ;

               **********************',

I sat down for some time 
          to see the rose
But I had to go to school 
     so I got up and 
          ran into our house  ;

               **********************',
పవన్ కుమార్ 1992 రచనలు - 1 

22, మార్చి 2019, శుక్రవారం

తంజావూరు బృహదీశ్వరాలయం – యూరోపియన్ విగ్రహం

దక్షిణభారతావనిలోని - ఒక గుడి ద్వారం పైన టోపీ ధరించిన 
Europen statue -ఇమిడిఉన్నది, ఇది ఒక వింత కదూ ....... 
తంజావూరు బృహదీశ్వరాలయం టూరిస్టుల కళా  స్వర్గధామము. 
1000 సంవత్సరముల చరిత్ర ఉన్న ఈ గుడి పర్యాటక రంగంలో ఉన్నత స్థానాన్ని ఆర్జించింది.  
తంజావూరు కోవెలను  దర్శించే కొద్దీ అనేక  రహస్యాలతో అబ్బుర పరుస్తూంటుంది.  
అక్కడ ఒక వింత శిల్పము ఉన్నది. 
3 వ అంతస్థు తోరణ గవాక్షము పైన టోపీ ధరించిన ఇంగ్లీషు మనిషి బొమ్మ చెక్కబడినది. 
ఒక రకంగా ఇది మురల్, 3-డి చిత్ర శైలి అని చెప్పవచ్చును.  
భారతీయ శిల్ప విధానంలో మరెక్కడా -
ఇలాటి పాశ్చాత్య శిలా విగ్రహాన్ని ఆలయములలో  చెక్కి ఉంచే ఆస్కారం లేనేలేదు. 
అందుకనే రాయిలో చెక్కబడిన ఈ ఆంగ్లేయుని బొమ్మ చూపరుల దృష్టికి ఆలోచనలను రేకెత్తిస్తుంది.
ఇంతకీ ఈ శిల్పం ఎవరిది?;-
@@@@@
18 వ శతాబ్దంలో శరభోజీ మహారాజు వంశస్థులు తంజావూర్ సంస్థానాన్ని పరిపాలించారు. 
యూరప్ వాణిజ్య సంస్థలు ఆ పాలకుల వద్ద నుండి తంజావూరులో లాంగ్ లీజు (long lease) కి తీసుకుని, 
తమ వ్యాపారాన్ని చేసుకోవడానికి అనుమతిని పొందారు. 
1800 వ సంవత్సరంలో బ్రిటిష్ వారి వలన, వారి పాలన వలన ఆధునిక యుగ ప్రభావం వలన 
దేశ, ప్రపంచ సమాజాలలో పెనుమార్పులు ప్రభంజనంలా జొరబడినవి. 
హిందూ దేశ సామాజిక, చారిత్రక రంగములలో 
కొత్త ఆవిష్కరణలకు ఈ పరిణామములు మార్గం సుగమం చేసాయి.
ఈ సమయంలో బ్రిటీషు ప్రభుత్వానికి భారతదేశపు భౌగోళిక చిత్ర రచన అవసరమైనది. 
ఈ బృహత్కార్య భారాన్ని భుజస్కంధాలపై వేసుకున్నవాడు కర్నల్ విలియమ్ లాంబ్టన్. 
1808 లో హిమాలయ పర్వత శిఖరముల నుండి – కన్యాకుమారి అగ్రం వరకు సర్వే చేయసాగాడు లాంబ్టన్. 
అప్పటి నుండి లాంబ్టన్ కృషి అవిరళంగా సాగింది. 
అతడు  a mathematical and geographical survey  చేసాడు. 
తంజావూరు జిల్లా యొక్క నైసర్గిక, జియోగ్రాఫిక్ కొలతలను కొలిచే బృహత్తర విధిని 
తలకు మించిన భారాన్ని తలకెత్తుకున్నాడనే చెప్పాలి. 
అక్షాంశరేఖలు,  the arc of the meridian near to Equator, కేంద్ర బిందువు ఇత్యాది 
అగణిత - గణిత అంశాలను ఆధారం చేసుకుని, 
గణితశాస్త్ర పరిజ్ఞానముతో అమేయ కృషి చేసాడు లాంబ్టన్.
Atlas - Temple gopuram -measurements - foundation ;-  :) :) :) 
అట్లాసు పటముల తయారీకి 
కనీస మౌలిక సదుపాయాలూ కూడా లేని దశ అది. 
అలాగా, ఆ పరిస్థితులలో,  పరిసర  జ్ఞాన విజ్ఞానములకు పునాదులను ఏర్పరచవలసిన పరిస్థితి అది. 
ప్రాధమిక స్థితిలో ఉన్న భూగోళ, ఉపరితల శాస్త్ర అవగాహనతో 
భూమి, భూగోళం కొలతలను తీసుకోవడమంటే మాటలు కాదు.  
భూమి ఉపరితలాన్ని కొలవడం ఒక  టైలర్ తను కుట్టాల్సిన వస్త్రానికి కొలతలు తీసుకునేటంత సులభం కాదు. 
ఆ తరుణంలో లాంబ్టన్ తనకు అనువు ఐన వింత పద్ధతిని అనుసరించాడు.
భారత దేశంలో దాదాపు ప్రతి మారుమూల గ్రామాలలో కూడా దేవాలయాలు ఉన్నవి. 
కుగ్రామాలలో సైతం ఉన్న ఆలయ సంపద అతడికి పరికరములుగా ఉపకరించినవి. 
కోవెల గోపురములు ఆధారం చేసుకున్నాడు లాంబ్టన్. 
దరిమిలా ఆతని పరిశోధనకు  ఇవి ఆధారాలుగా మారాయి. 
Temple's gopurams - survey basical instruments ;- 
ఇట్లా ఆలయ శిఖరములు మౌలికమైన ఉపకరణములుగా చేసుకుని -
భూ ఉపరితల చిత్రాలను గీయడం లాండ్ సర్వే పద్ధతుల్లో బహుశా ఇదే మొదటిసారేమో! 
&
Colonel William Lambton - Dr. Francis Buchanan-Hamilton, - 
“indurate clay” or “iron clay” మున్నగువారు - 
ఐరన్ క్లే/ కేరళలో దొరికే మట్టిని గూర్చి ప్రశంసాపూర్వకంగా భావించారు.
కలోనియల్ లాంబ్ టన్ ఎక్కువగా కేరళ ని ఉపయోగించారు. 
ఇలాగ విభిన్నతను కలిగిన ఈ సంఘటన ప్రజలు 
అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకొనేలా ఉన్నది. 
అర్ధ టన్ను బరువు ఉన్న ఒక పరికరమును 
ఈ సర్వే కార్య నిమిత్తం వాడాడు లాంబ్ టన్. 
The Giant Theodolite  అనే ఆ ఇన్ స్ట్రుమెంట్ ను 
గోపురముల పైన, ఎత్తైన ప్రదేశాలలో అమర్చి కొలుస్తూండేవాడు.
అలాగ తంజావూర్ గుడిలో మెజర్ మెంట్సును తీస్తూండగా 
ఆ ప్రాంతంలోని ఒక శిల్పం కింద పడి, విరిగిపోయింది. 
అలాగ డామేజ్ ఐన బొమ్మ స్థానాన్ని 
భర్తీ చేయాల్సిన కర్తవ్యం అతనిదే ఐనది. 
కర్నల్ లాంబ్ టన్ (Colonel William Lambton) 
శిల్పి చేత, దగ్గర ఉండి - కొత్త విగ్రహాన్ని చెక్కించాడు. 
1808 - vimana - big tanjaore temple ;- 
లాంబ్టన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పని చేస్తున్న శిల్పకారుడు  
తనకు తెలీకుండానే ఆ బొమ్మలో లాంబ్ టన్ పోలికలతో చేసాడు.
లాంబ్ టన్ ప్రభావం ఈ పాశ్చాత్యుని ప్రతిమా నిర్మాణం పై ప్రసరించింది. 
తంజావూరులోని ఆ యూరోపు దేశస్థుని  బొమ్మలో, 
లాంబ్ టన్ చెక్కిళ్ళ పోలికలు 
సుస్పష్టంగా అగుపిస్తున్నాయని అప్పటి తంజావూరు నగర వాసులు అనుకునేవారట! 
:
Notes :-
13th Century, by his disciples in North Kanara and southern Maharashtra. 
Writes Meera, “Marathas annexed Tanjore from the Naiks and it was with them for the next 200 years. With the result a lot of Maharashtrians converted as Madhwas.” 

There are also Tamil- and Telugu-origin Madhwa Brahmins .......... ;
@@@@@@ 
1.తంజావూరు బృహదీశ్వరాలయం – యూరోపియన్ విగ్రహం - aavakaaya ; [LINK ] ;
2.  Meera -  Tamil- and Telugu-origin Madhwa Brahmins  ;- [LINK ] ;;

Thanjavur - temple - statue -Colonel William Lambton ; के लिए इमेज परिणाम

21, మార్చి 2019, గురువారం

‘ది గ్రేట్ డిక్టేటర్’ మాట్లాడిన భాష ఏమిటో?

చార్లీ చాప్లిన్”  “ది గ్రేట్ డిక్టేటర్”నేటికీ సంచలన చిత్రంగా, 
విజయదుందుభి మోగించే  ఇంగ్లీష్ సినిమా “ది డిక్టేటర్”.
ఈ చలన చిత్రం అన్ని కోణాలనుండీ సంచలన రికార్డులకు మారుపేరుగా నిలిచింది. 
ఈ English Movie  ఆబాలగోపాలానికీ అభిమానపాత్రుడైన 
మహా నటుడు “ఛార్లీ చాప్లిన్” కీర్తి కిరీటంలోని కలికితురాయి. 
ఈ చిత్ర కథ, చాప్లిన్ ఫ్యాన్స్ కి అందరికీ తెలుసు. 
జర్మనీ దేశాన్ని, జర్మని జాతి వారు 
– ఆర్య వారసత్వ మూలములు ‘తమ కలిమి గా ‘కలిగిన వారని, త్రికర్మణా నమ్మాడు హిట్లర్. 
తన మూఢ విశ్వాసాలను అత్యంత క్రూరంగా అత్యంత హేయంగా యావత్ ప్రపంచము నెత్తిన రుద్దాలని 
యత్నించిన నియంత హిట్లర్ పోకడలకు వ్యంగ్య రూపకమే 
1940 సంవత్సరము నాటి “The Great Dictator”.
ఈ మూవీ రూప కల్పనకి నాంది 
అనుకోకుండా పలికిన సందర్భం వింత ఐనదే! 
అలెగ్జాండర్ కోర్డా - chaplin's friend , film producer ;- 
కోర్డా = అనే లాటిన్ పదానికి అర్ధం -

"sursum corda" which means "lift up your hearts ;
Alexander Kord అనే స్నేహితుడు, “Charlie! నీ ముఖంలోని ముక్కట్లు 
(పోలికలు) కొన్ని యాంగిల్సులో హిట్లర్ లాగా ఉన్నాయి.”  అన్నాడు. 
మిత్రుని మాటలతో ఛార్లీ అద్దంలో తన బింబాన్ని పరిశీలించుకునాడు. 
ఫొటోలలో తన Face ను, పోలికలనూ పరిశీలనగా 
మళ్ళీ మళ్ళీ గమనించుకున్నాడు. 
Alexander Korda వాక్కులు ఆతని అద్భుత చిత్రానికి 
చిత్రంగా ముహూర్తం ఐనది.
హిట్లర్ ఆశయాల ఆచరణలో కూరిన అసంబద్ధత- ఆతని మూర్ఖత్వమూ 
ఛాప్లిన్ యొక్క ప్రతిభా వ్యుత్పత్తులకు గీటురాయిగా నిలిచేలాగా 
న భూతో, న భవిష్యతి - అన్న చందంగా ఛాప్లిన్ చేతిలో రూపొందినది. 
మాటలు, దర్శకత్వం, స్క్రీన్ ప్లే – ఒకటేమిటి? 
అన్ని కోణాలలోనూ సర్వతోముఖంగా నిర్మించబడినది. 
ప్రపంచ దేశాల బొమ్మను వేసిన 
గాలి బుడగ సన్నివేశం ఛార్లీ చాప్లిన్ కళాభినివేశానికి ప్రతిరూపం. 
సినీ చరిత్రలో శిఖరాగ్ర స్థాయిలో సుస్థిరమైన చిత్రీకరణ అది.
బుడగను బ్యాలెన్స్ చేస్తూ ఆడిన నియంత ఆట, 
నాట్యంగా ప్రేక్షకుని కంటికి ద్యోతకమయ్యే రీతిగా ఆ అమోఘ దృశ్యము.
ఆహా! ఆ మహా నటుడు ప్రశంసా వర్షంలోనిలువెల్లా తడియడంలో ఆశ్చర్యం ఏమున్నది?
“The Dictator” లో మహా నియంత, అశేష జర్మనీ ప్రజానీకాన్ని మేధో విమూఢ 
చిత్తులనుగా చేసేసి, వారిని విపరీతమైన హింసా దౌర్జన్యాల చర్యలకు పురికొల్పిన పద బంధాలు అవి. 
ఆ ప్రజలు నిర్హేతుకంగా, నిర్దయా హృదయులై తమ ప్రవర్తనతో సకల మానవాళినీ పెను ముప్పులోకి 
నెట్టివేసిన దుష్ట లగ్నము అది. అంత ప్రభావవంతమైనది హిట్లర్ ప్రసంగం.
సరే! ఇప్పుడీ అప్రస్తుత ప్రసంగం ఎందుకని చదువరుల సందేహం. ఔనా?
సినీ సమీక్షా వర్గాలకు, ప్రత్యేకించి సినిమాలోని – హిట్లర్ స్పీచ్ ఆసక్తి గొలిపే అంశంగా పరిణమించినది. 
హిట్లర్ వేష ధారణతో చార్లీ చాప్లిన్ మైకు ఎదుట నిల్చుని, అనర్గళంగా మాట్లాడాడు. 
అప్పుడు చార్లీ చాప్లిన్ ఉరఫ్ Adolf Hitler తన డైలాగులను ఏ లాంగ్వేజీ లో మాట్లాడాడు? ” 
– ఇదీ ఆ ప్రశ్న.
Final Speech by Charlie Chaplin (Barber) in the guise of Hitler
ఆ shot లో చాప్లిన్ – Esperanto Language ని ఉపకరణంగా మలుచుకున్నాడు – 
అని సినీ వర్గాల భావన. ఎస్పిరాంటో భాష అంటే ఏమిటి? Esperanto language ఏ 
కంట్రీ citizens వ్యావహారికంలో ఉన్నది?
Dr L.L. ZamenhOf  అనే యూదు వ్యక్తి ఈ భాషకు బీజావాపనం చేసాడు. 
Dr. Lazarus Ludwig  Zamenhof  పోలండ్ యూదుడు 
(a Polish physician. Born on 15 Dec 1859 Died on 14 Apr 1917) 
“ప్రపంచ భాష “అనే యోచనతో, సార్వ జనీన భాషకు శ్రీకారం చుట్టాడు. 
హిందు దేశములో – ప్రాచీన కాలములో సకల భారతీయ భాషలను అనుసంధానించిన ప్రయోగమే సంస్కృత భాష. 
మన దేశములో గీర్వాణ భాష ఆవిర్భావ భావన వంటిదే ఇలాగ ఈ Esperanto language.
1887 లో “ Unua Libro”అనే పుస్తకము ఈ విషయ సంబంధిగా ముద్రితమైన మొదటి 
పుస్తకమని పేర్కొనవచ్చును. ఎస్పిరాంటో భాషను మాట్లాడే అభిలాష ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా ఒక 
లక్ష నుండి పది లక్షల మంది దాకా ఉన్నారని అంచనా. 
కొన్ని సినిమాలు కూడా Esperanto భాషలో నిర్మించబడినాయి కూడా!
;
Charlie chaplin 1940 , Alexander Korda ; aavakaaya Essay ;