8, డిసెంబర్ 2017, శుక్రవారం

ఉత్తర పరిభాష

ఉత్తర పరిభాష ;-"ఉత్తరములు" - లో 
               ఇదివరకు ఎక్కువగా వాడిన పదాలు ;-
ఉదా|| ;- ఆర్యా!
Answers ;-
;
ఆర్యా! ; మహారాజశ్రీ, అయ్యా,
ఉభయకుశలోపరి ;
ఇచ్చట అంతా క్షేమం, అంతా క్షేమం అని తలుస్తాను ;
మ.ల.సౌ. = మహా లక్ష్మీ సమానురాలైన;
పితృ దేవులకు / నాన్న గారికి ;
ఆచార్య దేవులకు/ గురుదేవులకు
బ్రాతృ సమానులైన ; పాదాభివందనములతో -
ఇట్లు , భవదీయుడు ;
మీ చరణదాసి ; మీ పాదదాసి ;
మీ పాదములకు నమస్సులతో ;
గం. భా. స. = గంగాభగీరథి సమానురాలైన  ;
మీకు విన్నవించునది ఏమనగా ;
చిరంజీవికి ; చిరంజీవులకు ఆశీస్సులు
శిష్యా! ; దైవసమానులైన అత్తగారికి/ మామగారికి ;
ఇంతే సంగతులు... చిత్తగించవలెను
మీ క్షేమసమాచారములను తెలుపగోరుతూ ;
హామీ పత్రమును జత చేస్తూ ;
ఇట్లు ; చేవ్రాలు [ వీలునామా, దస్త్రములలో]
;    [పద సంపద]
*******************************,
చిన్న సవరణ ; పోస్టాఫీసు లో
వస్తు, ఉద్యోగులు వగైరా లకు గల పేర్లు ?  ;-
;
ఉత్తర ప్రత్యుత్తరములు ; ప్రేమలేఖ ;  లేఖావళి ; పావురాయి టపా :
తిరుగు టపాలో జవాబు ; తపాలా ;
कुसुमा पेंटिंग्स -४  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి