1. కొత్త ఒక వింత, పాత ఒక రోత ;
2. *పట్టు చీర ఇచ్చినమ్మ -
పీట పట్టుకుని వెంట తిరిగిందట.
[ * కొత్త చీరను పొరుగిల్లు ఆమెకు -
అరువుగా - ఇచ్చి, ఆ చీర
మాసిపోతుందని,ఆమె కింద కూర్చునే అక్కర -
రానీయకుండా - పీటను ఇస్తూ, వెనకాలే కనిపెట్టి తిరిగిందింది -
అని- సామెత భావం.
;
**********************************;
;
కొన్ని మాటలు - అర్ధములు ;- సామెత ;
;
2. *పట్టు చీర ఇచ్చినమ్మ -
పీట పట్టుకుని వెంట తిరిగిందట.
[ * కొత్త చీరను పొరుగిల్లు ఆమెకు -
అరువుగా - ఇచ్చి, ఆ చీర
మాసిపోతుందని,ఆమె కింద కూర్చునే అక్కర -
రానీయకుండా - పీటను ఇస్తూ, వెనకాలే కనిపెట్టి తిరిగిందింది -
అని- సామెత భావం.
;
**********************************;
;
కొన్ని మాటలు - అర్ధములు ;- సామెత ;
;
painting - many colors |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి