కాన్వన్ రధ్ [సంస్కృతం ] ;- గీర్వాణ భాషా పదం ఇది.
కావడి ;- శైవ పుణ్య క్షేత్రములలో -
భక్తుల యొక్క పుణ్య మొక్కులు ఇవి. ;
1] కాణ్వ ; కాణ్వనులు ;
గృహములకు జలములను తెచ్చి, అందించుట -
ఒక వృత్తిగా స్వీకరించిన వ్యక్తులు వీరు.
నీటి కడవలను ఇరు పక్కల ఉంచి, మోసుకొని తెస్తారు.
2] శకుంతలను పెంచిన తండ్రి ముని కణ్వ మహర్షి.
3] కాణ్వాయనులు ;- అజామిళుని కుమారుడు బృహన్ మిత్రుడు.
వీరు - కాణ్వాయన గోత్రీకులు.
4] కాణ్వై ; - Canvay అనే ఇంగ్లీషు word - మూల పదం - ఐనది. ;
Canvay = groups people - places, patronage, parentage -
clan affliation - &
Now a days - as SURNAMES ; - devolopment -
as in Hindu society ;
Exra Notes ;-
కాణ్వనులు ; పడమట బీహార్ రాష్ట్ర - ఆనాటి మగధ సామ్రాజ్యం.
72-28BCE కాలంలో మగధను శుంగ వంశస్థులు పరిపాలించారు.
దేవభూమి కొలువులో మంత్రి వాసుదేవ కాణ్వ.
ఈ చరిత్రకు - బాణుని [ बाणभट्ट ] రచనలు ఆధారం. ;
ఆంధ్ర సిముక - శాతవాహన చక్రవర్తుల మూల పురుషుడు. -
28BCE సమకాలీనులు - సుంగ వంశీయులు.
వాసుదేవుని తర్వాతి వారు -
భూమిత్ర /బృహన్ మిత్రుడు, నారాయణ, సుశర్మ.
&
కావడి - అనేది - ఒక గట్టి వెదురు బద్దకు ఇరు వైపుల -
రెండు ఉట్లు సిద్ధం చేస్తారు.
అవి జలపాత్రలు - అనగా నీటి కడవలు ఉంచే విధంగా ఉంటాయి.
అట్లాగ నాలుగు బిందెల నీళ్ళు తేగలుగుతారు.
కొన్ని ఊళ్ళలో మంచినీళ్ళు లభ్యత తక్కువ ఉంటూంటుంది.
నీటి కొరత ఉన్న ప్రాంతాలలో - ప్రజలు కావడి నీళ్ళు - తెప్పించుకునేవాళ్ళు.
నీటి కడవలను కావడిలో ఇరు పక్కల ఉంచి,
భుజాలపై ఉంచుకుని మోసుకొని తెస్తారు -
నేడు పంపులు - ఆధునిక వసతులు వచ్చినవి.
నల్లాలు అందుబాటులోనికి వచ్చిన ఊళ్ళకు -
కావడి నీళ్ళు తెప్పించుకునే అవసరం తగ్గింది. :) :) :)
; ==========================; ;
kaanwan radh [samskRtam ] ;-
geerwANa bhaashaa padam idi.
kaawaDi ;- Saiwa puNya kshEtramulalO -
bhaktula yokka puNya mokkulu iwi. ;
kaaNw ; kaaNwanulu ; Sakumtalanu pemcina tamDri muni kaNwa maharshi. ;
;
JALAMULANU TECCI, gRhamulaku AMDIMCUtA -
OKA rwRttittigaa sweekarimcina wyaktulu వీru.
kaaNwai ; #"Canvay#"anE English Word - muula padam ainadi. ;
@@@@@@@@@@
Canvay = groups people - places, patronage, parentage - clan affliation - &
Now a days - as SURNAMES ; - devolopment - as in Hindu society ;
&
kaaNwanulu ; paDamaTa beehaar raashTra - aanaaTi magadha saamraajyam.
72-28#BCE# kaalamlO magadhanu Sumga wamSasthulu paripaalimcaaru.
dEwabhuumi koluwulO mamtri waasudEwa
Exra Notes ;- .
ee caritraku - bANuni [ बाणभट्ट ]racanalu aadhaaram.
aamdhra simuka - SAtawaahana cakrawartula muula purushuDu. -
28#BCE# samakaaleenulu - sumga wamSIyulu.
waasudEwuni tarwaati waaru - bhuumitra /
bRhan mitruDu, naaraayaNa, suSarma.
&
kaawaDi - anEdi - oka gaTTi weduru baddaku iru waipula -
remDu uTlu siddham cEstaaru.
awi jalapaatralu - anagaa
neeTi kaDawalu umcE widhamgaa umTAyi.
aTlaaga naalugu bimdela nILLu tEgalugutaaru.
kaawaDi -konni uuLLalO
mamcineeLLu labhyata takkuwa umTUmTumdi.
nITi korata unna praamtaalalO -
prajalu kaawaDi nILLu -
teppimcukunEwALLu.
neeTi kaDawalanu kaawaDilO iru pakkala umci,
bhujaalapai umcukuni mOsukoni testaaru.
nEDu pampulu - aadhunika wasatulu waccinawi.
nallaalu amdubATulOniki waccina uuLLaku -
kaawaDi neeLLu teppimcukunE awasaram taggimdi.
;
Kanva Dynasty ;- LINK ;- ;