లిపి letters - తమాషా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లిపి letters - తమాషా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

నిశీధి రేయి విశాలనేత్రి - 109

 విశాలనేత్రి నిశీధి రేయిని,

వేచిఉన్నది క్రిష్ణా! ; ||

నీలి జలమ్ముల యమునా వాహిని ;

నీలాల కన్నుల రాధిక, 

వేచి వేచి వేచి వేసారుతు ఉన్నది -

నీలమోహనాంగా - నీ కోసమె కృష్ణా! ; ||

బేల రాధిక, కన్నుదోయి - 

సంపూర్ణ బాష్ప సరోవరమాయెను ;

మేలమాడకుము, ఈ తీరుగ నీవు - 

నీలమోహనస్వామీ, 

సారెసారెకు - ఇటుల -

ముగ్ధ అభిసారిక రాధికా రమణిని ;

వేధించకుమోయీ, వేగిరమే ఇటు -

          రావోయి రావోయి ; ||

=======================  , 

wiSAlanEtri niSIdhi rEyini,

wEciunnadi krishNA! ; ||

neeli jalammula yamunA wAhini ;

neelaala kannula raadhika, 

wEci wEciwEci wEsArutu unnadi -

neelamOhanaamgaa - nee kOsame kRshNA! ; ||

bEla raadhika, kannudOyi - 

sampuurNa baashpa sarOwaramaayenu ;

mElamADakumu, ee tIruga nIwu - 

nIlamOhanaswAmI, sAresAreku - iTula -

mugdha abhisArika  raadhikaa ramaNini ;

wEdhimcakumOyI, wEgiramE iTu -

          rAwOyi rAwOyi ; ||

&  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ;   & 

నిశీధి రేయి విశాలనేత్రి - 109 ; god krishna songs - 109 ;

6, సెప్టెంబర్ 2018, గురువారం

బకార, తకారములు

 బ+త ;- బకార, తకారములు ;- 
బతుకు ; అగర్ బత్తి = అగరు ఒత్తి/ అగరొత్తులు ;  
मोमबत्ती ;- మొంబత్తి = కాండిల్ ;
బాతు ; బితుకు బితుకుమనుట ; 
బీ -- ; బు -- ; బూతు ; 
బెత్త - బెత్తెడు - బెత్తం - బెత్తాయించుట ;  
బైతు ; బొత్తిగా ; పుస్తకముల బొత్తి ;
ఆంబోతు ; బౌ -- ; బంతి ;; 
================;   
ba+ta ;- bakaara, takaaramulu ;- 
batuku ; battuDu ; 
मोमबत्ती ;- mombatti ;- kaamDil ;

agar batti = agaru otti/ agarottulu ; 
baatu ; bituku bitukumanuTa ; 
bee -- ; bu -- ; 
buutu ; betta - betteDu - bettam - bettaayimcuTa ;  
baitu ; bottigaa ; pustakamula botti ; aambOtu ; bamti ;