కొన్ని మాటలు - అర్ధములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కొన్ని మాటలు - అర్ధములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఫిబ్రవరి 2023, మంగళవారం

అసురులు = మద్యాన్ని ముట్టుకోని వారు

1. ఇందూ* = రావణుడు తన ఆత్మశక్తిని నిక్షేపించి ఉంచిన సముద్ర  = -> 

*హిందూమహాసాగరము ; ప్రాంతం పేరు ;

2. సురులు = మద్యాన్ని తాగేవారు &

అసురులు = మద్యాన్ని తాకని వారు ;;   

=============================== , 

1. imduu* = raawaNuDu tana aatmaSaktini nikshEpimci umcina samudra  = 

* -> himduumahaasaagaramu ; praamtam pEru ;

2. surulu = madyaanni taagEwaaru &

asurulu = madyaanni taakani waaru ;  

*********************************** ,

Links ;- 1]   రావణబ్రహ్మ ద్రావిడ బ్రాహ్మణసంఘం ;

words world ;- అసురులు = మద్యాన్ని ముట్టుకోని వారు ; intoxicating drink" ;

30, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఎద్దేవా = ఎగతాళి - ఎద్దు

ఎద్దు ; గొడ్డు ; గేదె ; బర్రె బర్రెగొడ్లు ; పోతు ; దున్నపోతు ;
గొడ్డొచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ - సామెత ;
గుడ్డెద్దు చేలో పడ్డట్టు  - సామెత ;
ఎద్దేవా: ఎద్దేవా చేయుట = ఎగతాళి చేయుట : ; 
ఎద్దడి : నీటి ఎద్దడి = + కరువు:
గొడ్డు * ; గొడ్డూ గోదా :
ఎద్దు - ; గేదె, ఆవు, బఱ్ఱె/ బర్రె ; బర్రెగొడ్డు , దున్నపోతు, పెయ్య; లేగ దూడ, దూడ; 
మున్నగునవి జంతువులు (చతుష్ పాదములు) కలవి; 
విశేషాలు; 
2) ఎడ్ల సావిడి; గోశాల; గొడ్ల సావిడి : కాడెద్దులు ;
3. గొడ్డును బాదినట్టు బాదకూడదు
4) గొడ్డు చాకిరీ చేస్తూ ;
5) గొడారి

) {గొడ్డలి = పరశువు - మొరటుగా ఉన్న పదును ఆయుధము}
;
eddEwaa: eddEwaa chEyuTa = egataaLi chEyuTa: ;
eddaDi: nITi eddaDi = + karuwu:
goDDu; goDDuu gOdaa:
eddu - ;gEde, aawu, ba~r~re/ barre; barregoDDu ,
dunnapOtu, peyya; lEga dUDa, duuDa;  munnagunawi 

jaMtuwula/ chatush paadamulu kalawi; wiSEshaalu; 
2)eDla saawiDi; gOSAla; goDla saawiDi:
kaaDeddulu;
1) "goDDochchina wELa, biDDa wachchina wELa" 

"guDDeddu chElO paDDaTTu  (saameta);
"goDDunu baadinaTTu baadakUDadu"
3) "goDDu chaakirii chEstuu"
4) goDAri
) {goDDali = paraSuwu - moraTugaa unna 
padunu aayudhamu} ;
nandanajaya- సెప్టెంబర్ 2018 - 17 kusuma paints.

27, సెప్టెంబర్ 2018, గురువారం

సప్త విభక్తులు

1. విభక్తి - విభక్తి ప్రత్యయాలు ;- 
వేర్వేరు పదాలకు అన్వయ భావాన్ని కలిగించటం 
విభక్తుల యొక్క ప్రయోజనం. 
అవి 1. ప్రధమా విభక్తి & సంబోధనా ప్రధమా విభక్తి ; 
2. ద్వితీయా విభక్తి ; 3. తృతీయా విభక్తి ; 
4. చతుర్ధీ విభక్తి ; 5. పంచమీ విభక్తి  ; 
6. షష్ఠీ విభక్తి ; 7. సప్తమీ విభక్తి ;;
& సంబోధనా ప్రధమా విభక్తి ;;
విభక్తులు ;- తెలుగులో ఇవి ఏడు విభక్తులు = 
సప్త విభక్తులు- గా వ్యాకరణ కర్తలు వర్గీకరించారు.
;
1. ప్రధమా విభక్తి ;- డు, ము, వు, లు ;;
& సంబోధనా ప్రధమా విభక్తి*
2. ద్వితీయా విభక్తి ;- నిన్, నున్, లన్, కూర్చి, గురించి ;
3. తృతీయా విభక్తి ;- చేతన్, చేన్, తోడన్, తోన్ ;
 4. చతుర్ధీ విభక్తి ;- కొఱకున్ [కొరకు], కై ;; 
5. పంచమీ విభక్తి  ;- వలనన్, కంటెన్, పట్టి ;
6. షష్ఠీ విభక్తి ;- కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ ;;
7. సప్తమీ విభక్తి ;- అందున్, నన్ ;
& *సంబోధనా ప్రధమా విభక్తి  ;- 
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ [ = పిలుచుట] ;;
=============================; ,
1. wibhakti - wibhakti pratyayaalu ;- 
wErwEru padaalaku anwaya bhaawaanni kaligimcaTam wibhaktula yokka prayOjanam.  
awi 1. pradhamaa wibhakti & sambOdhanaa pradhamaa wibhakti ; 2. dwiteeyaa wibhakti ; 
3. tRteeyaa wibhakti ; 4. caturdhee wibhakti ; 
5. pamcamee wibhakti  ; 6. shashThee wibhakti ; 
7. saptamee wibhakti ;;
& sambOdhanaa pradhamaa wibhakti ;;
; &
sapta wibhaktulu ;- telugulO iwi EDu wibhaktulu - gaa 
wyaakaraNa kartalu wargeekarimcaaru.
1. pradhamaa wibhakti Du, mu, wu, lu ;;
& sambOdhanaa pradhamaa wibhakti*
2. dwiteeyaa wibhakti ;- ninn, nunn, lann, kuurci, gurimci ;
3. tRteeyaa wibhakti ;- cEtann, cEnn, tODann, tOnn ;
 4. caturdhee wibhakti ;- ko~rakunn [koraku], kai ;; 
5. pamcamee wibhakti  ;- walanann, kamTenn, paTTi ;
6. shashThee wibhakti ;- 
kinn, kunn, yokka, lOnn, lOpalann ;;
7. saptamee wibhakti ;- amdunn, nann ;
& *sambOdhanaa pradhamaa wibhakti  ;- 
O, Oree, Oyee, OsI [ = pilucuTa] ;
;
nandanajaya-2018 - 14 kusuma paints

లో, లోన్ - విభక్తి -

1. విభక్తి - విభక్తి ప్రత్యయాలు ;- వేర్వేరు పదాలకు 
అన్వయ భావాన్ని కలిగించటం విభక్తుల యొక్క ప్రయోజనం. 
అందున్, నన్ - సప్తమీ విభక్తి, &
"లో" - కూడా వీనికి సమానార్ధకమైనది. 
వాడుక భాషలో సప్తమీ విభక్తి ప్రత్యామ్నాయం - అని చెప్పవచ్చును. 
♣♣♣♣♣♣♣  © ♫ ఽ ఽ ♣♣♣♣♣♣  ఌౡ  ♣♣♣♣♣♣ 
లో / లోన్ :- A. విభక్తి - B. తక్కువ స్థాయి -  
C. పల్లం - D. అంతర్ :
1. లోపల ; లోలోపల ;; 
మనసులోని కోరిక, మనసులోని భావము ;; 
లోయ ;; పుస్తకంలోని పాఠాలు ;; 
ఇంటిలో ;; కోటలోన రాజు ;; 
ఆటలో అరటి పండు ; &
"మనలో మన మాట, 
లోపాయికారీగా ఒప్పందానికి వద్దాం." ;; 
"చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ,                                                                  ఇంటిలోన పోరు - ఇంతింత కాదయా ....... " ;;
లోగుట్టు పెరుమాళ్ళుకెరుక [ Telugu proverb] ;; 
బావి లోతు ;; కంటిలో నలక ;; &
2] అల్లో నేరేళ్ళు ; అల్లో మల్లో ;; 
హలో = ఫోన్ లో తొలి పలకరింపు ;  
3] అలో లక్ష్మణా - అని ఎలుగెత్తి పిలుచుట /
అలో లక్ష్మణా - అని అల్లాడుతూ పిలుచుట ;;;
=============================; ,
;
1. wibhakti - wibhakti pratyayaalu ;- 
wErwEru padaalaku anwaya bhaawaanni 
kaligimcaTam wibhaktula yokka prayOjanam. 
amdunn, nann - saptamee wibhakti, lO - kUDA 
weeniki samaanaardhakamainadi. 
wADuka bhaashalO saptamee  wibhakti pratyaamnaayam - 
ani ceppawaccunu.
lO/ lOnn ;- A. wibhakti - B. takkuwa sthaayi - 
C. pallam - D. amtar :
1. lOpala ; lOlOpala ;; manasulOni kOrika, 
manasulOni BAwamu ;; 
lOya ;; pustakamlOni pAThaalu ;; imTilO ;; 
kOTalOna raaju ;; ATalO araTi pamDu ; &
"manalO mana mATa, 
lOpaayikaareegaa oppamdaaniki waddaam." ;; 
lOguTTu perumALLukeruka ;; Telugu proverb ;
baawi lOtu ;; kamTilO nalaka ;; &
ceppulOna raayi, cewilOna jOreega, 
imTilOna pOru - imtimta kaadayaa ;;
2] allO nErELLu ; allO mallO ;; 
halO = phOn lO toli palakarimpu ; 
3] alO lakshmaNA - ani elugetti pilucuTa ; /
alO lakshmaNA - ani allADutuu pilucuTa ; 
♣♣♣♣♣♣♣  © ♫ ఽ ఽ ♣♣♣♣♣♣  ఌౡ  ♣♣♣♣♣♣
nandanajaya-2018 - 15 kusuma paints 

24, సెప్టెంబర్ 2018, సోమవారం

ధనమేరా అన్నిటికీ మూలం

ధన మూల మిదం జగత్ ; 
ధన మూలం ఇదం జగత్ ; 
ధనమేరా అన్నిటికీ మూలం ; 
డబ్బుకు లోకం దాసోహం. 
దుడ్డే దొడ్డప్ప ;- కన్నడ సామెత ;-
Money is powerful - God Father.
Notes ;- దుడ్డు - అనే కన్నడ పదానికి - 
డబ్బు - కాసు, పైసా - అని అర్ధం.
ఐతే తెలుగులో దుడ్డు - అంటే - లావుగా -
అని కూడా అర్ధం ఉన్నది.
దుడ్డు కర్ర = లావుపాటి కఱ్ఱ అని భావం. 
"దండిగా దుడ్డు తీసుకు రా" - 
క్కువ డబ్బును తేవడం - అని భావం. 
ఐతే - డబ్బు, ధనం - అనే భావంతో వాడుక - తక్కువగానే ఉన్నది. 
============================; ;
;
`Notes` ;- duDDu - anE kannaDa padaaniki - 
Dabbu - kaasu, paisaa - ani ardham.
aitE telugulO duDDu - amTE - laawugaa -
ani kUDA ardham unnadi.
duDDu karra = laawupATi ka~r~ra ani bhaawam. 
"damDigaa duDDu teesuku raa" - 
ekkawa Dabbunu tEwaDam - ani bhaawam. 
aitE - Dabbu, dhanam - anE bhaawamtO waaDuka - 
takkuwagaanE unnadi. 
Dabbuku lOkam daasOham.
duDDE doDDappa ;- kannaDa saameta. 
nandanajaya - 11 Kusuma paints 

6, సెప్టెంబర్ 2018, గురువారం

శరవణ స్వామి

దర్భలు - రెల్లుగడ్డి ;- మాయాబజార్ సినిమాలో -
లాహిరి లాహిరి లాహిరిలో - అనే పాట చిత్రీకరణ సందర్భంలో - 
వెన్నెలలో గాలికి ఊగుతూన్న రెల్లుగడ్డి - 
సుందరంగా వెండితెరమీద ఆవిష్కరణ చేసారు 
కెమేరామెన్ మార్కస్ బార్ట్ లీ [Marcus Bartley]
&&&&&& 
శరము = బాణము ; బాణముల లాగా పదును తేలి ఉంటాయి కనుక - 
దర్భలు - తత్సంబంధ పదము లు - శరవణ వనము, &
శరవణ స్వామి ;- కుమారస్వామి, మురుగ, కార్తికేయ, 
షణ్ముఖ/ షణ్ముగం స్వామి, వేలాయుధన్, శక్తివేల్ ;
=========== ; 
darbhalu - rellugaDDi ;- maayaabajaar 
sinimaalO -laahiri laahiri laahirilO - anE paaTa 
citreekaraNa samdarbhamlO - wennelalO gaaliki 
uugutuunna rellugaDDi - sumdaramgaa wemDiterameeda 
aawishkaraNa cEsaaru 
kemEraamen maarkas baarT lee.
&&&&&& 
Saramu = bANamu ; 
bANamula laagaa padunu tEli umTaayi kanuka - darbhalu 
- tatsambamdha padamu lu - SarawaNa wanamu, 
SarawaNa swaami ;- kumaaraswaami, 
shaNmukha/ shaNmugam swaami, wElaayudhan, SaktiwEl,
muruga, kaartikEya ;  
 ;

5, జూన్ 2018, మంగళవారం

గమకము - word origin

సంగీతంలో - సరిగమ పదని - 
అనే ఏడు స్వరములు ఆధారంగా విద్యార్ధులకు కీర్తనలను నేర్పుతారు.
3, 4 స్థానాలలోని  ఐన గ మ - మూలం ఐన పదం - గమకము.
స్వర ఉత్పత్తిలో ఉన్న విభిన్నత గమకం.  = 
గమకములు ;- గమకము - అనే మాటకు పునాది 'గ - మ. ;
సంగీతంలో స రి గ మ ప ద ని - ఏడు స్వరములు ఉన్నవి. 
వీటికి 'సప్త స్వరములు' అని పేరు. 
ఈ సంకేతములు భారతీయ సాంప్రదాయ సంగీతానికి మూల స్తంభములు. 
సప్త స్వరములు ఆధారంగా విద్యార్ధులకు కీర్తనలను నేర్పుతారు.
సరిగమపదని -లలోని 3వ, 4వ స్థానాలలోని ఐన రాగములు, 
ఆ అగణిత రాగముల చిత్రణ చక్రం - కటపయాది సూత్రములు. 
గ మ -; మూడ, నాలుగ  ఐన - గ మ - మూలం ఐన పదం గమకములు.
స్వర ఉత్పత్తిలో ఉన్న విభిన్నత గమకం.
ఉదా;- ఆ sisters  గొంతులలో 
గమకములు మధురతరముగా పలుకుతున్నవి.

=
gamakamulu ;- gamakamu - 
anE mATaku punaadi 'ga - ma'. ;
samgeetamlO sa ri ga ma pa da ni - 
EDu swaramulu unnawi. weeTiki sapta swaramu ani pEru. 
ee samkEtamulu bhaarateeya saampradaaya samgeetaaniki muula stambhamulu. 
sapta swaramulu aadhaaramgaa widyaardhulaku keertanalanu nErputaaru.
sarigamapadani -lalOni 3wa, 4wa sthaanaalalOni aina raagamulu, aa agaNita raagamula citraNa cakram - kaTapayaadi suutramulu. 
ga ma -; mUDu, naalugu  aina - ga ma - muulam aina padam gamakamulu.
swara utpattilO unna wibhinnata gamakam.
udaa;- aa #sisters # gomtulalO gamakamulu madhurataramugaa palukutunnawi.

AA nawa daSami నవ దశమి 2018 June - 1.png 










AA nawa daSami నవ దశమి 2018 June FILE ;

22, డిసెంబర్ 2017, శుక్రవారం

కల - Telugu words

కలకాలం ; కల = స్వప్నం = dream ;
కలం = పెన్ను= pen ; కలము ;
; & కలకలం ; ; కలకాలం ;
కలనాదం ;  కలవాణి ; కలభాషిణి ;
& "కల గంటిని"; కల కన్నాను ;
కలిగిన ఇల్లు = సంపద కల వారు ;;
కలవారు, లేనివారు = ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు ;;
డబ్బు ఉన్నవారు = భాగ్యవంతులు - ధనం కలవారు ; 
; &
కలబోసి ; కలబెట్టి = కలియబెట్టుట ;;
కలవ పువ్వు = కలువ పూవు ;
& కలహంస ; చిలకలకొలికి ; 
& కలసిన = కలిసిన ;;
సకలము ; సకలం ;
& ;   మనసు కలత పడి ;; కలవరం ;
మనసు వికలము ; కళ్ళ కలత ; 
;
['కల' - అనే మాట ఉన్న పదాలు ;
'కల' - అక్షర వాడుక ఉన్న మాటలు ] ;;
;
==============================;
;
kalakaalam ;  kala = swapnam - # Dream # ;;
kalam = pennu ; kalamu ;;  
kalakalam ; kalawaram ;; kalakaalam ;
kalanaadam ;  kalawaaNi ; kalabhaashiNi ;
; & "kala gamTini"; 
kala kannaanu ;
kaligina illu = sampada kala waaru ;;
kalawaaru, lEniwaaru = unnawALLu, pEdawaaLLu ;;
Dabbu unnawaaru = bhaagyawamtulu - dhanam kalawaaru ; 
&  kalabOsi ; kalabeTTi = kaliyabeTTuTa ;;
kalawa puwwu = kaluwa puuwu ;
; &  kalahamsa ; cilakalakoliki ; 
; & kalasina = kalisina ;;
sakalamu ; sakalam ;
;  
manasu kalata paDi ;;
kaLLa kalata ;
manasu wikalamu ;

[ kala - anE mATa unna padaalu ;
kala - akshara waaDuka unna mATalu] ; 
;
కొన్ని మాటలు - అర్ధములు ; 
;
nandanajaya Dec clors - 1 












;5nandanajaya Dec colours - 1 ; painting KUSUMA 195;5 

8, డిసెంబర్ 2017, శుక్రవారం

బేట్రాయి దేవుడు = meaning

కాటమరాయుడు ;- స్తంభం - నుండి వెలువడిన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.
స్తంభం - బీటలు వారి - అంటే పగులగొట్టు ;
కనుకనే బేట్రాయి దేవుడు - అని పేరు వచ్చింది.
************************;
; కాటమరాయుడు పవన్ కళ్యాణ్ సినిమా 
"కాటమరాయుడు". సరే! 
అసలు ఈ నామ ప్రాశస్త్యాదులను తెలుసుకుందామా! 
కాటమరాయుడు కాటం అనే పల్లె వద్ద ఉన్న కోవెల, 
అనంతపురం జిల్లాలో కదిరి నరసింహ స్వామి 
భక్తకోటిని అనుగ్రహిస్తూ, పూజలు అందుకుంటూన్న దైవం. 
బేట్రాయి దేవుడు, వసంత వల్లభుడు - 
అనే పేర్లు కూడా కలిగిన స్వామి  ; 
***********************************;
పొలాలు ఎండాకాలంలో ఎండిపోయినప్పుడు, 
పెళ్ళలుగా - భూమి ఆకారం మారుతుంది.
అప్పుడు వాడే మాట - అప్పుడు వాడే మాట - 
నేల బీటలు వారినది - అనేది. 
;
 బేట్రాయి దేవుడు = meaning ,
kadanbari paints 

లెక్కలు, ఎక్కాలు

; లెక్కలు ;- & ఎక్కాలు ; ఎక్కములు ; ఎక్కాల బుక్కు ; 
ఎక్కాల పుస్తకం ; ఎక్కాలను అప్పజెప్పుట ;
లెక్కలు ;- & ఎక్కాలు ; ఎక్కములు ; 
ఎక్కాల బుక్కు ; ఎక్కాల పుస్తకం ; ఎక్కాలను అప్పజెప్పుట ;
లెక్క ; లెక్క పెట్టుట ; లెక్కించుట ; లెక్కించి ;
"అదీ లెక్క ";
] లెక్కంటే లెక్కయే/ లెక్కే ;;  ] 
లెక్కా, డొక్కా లేదు ; ] లెక్కా, పత్రం లేదు  ; 
] లెక్కలోకి రాని విషయాలు ; 
] లెక్కలోకి తీసుకోనక్కర లేదు ; ;  
లెక్క లేనన్ని చుక్కలు ; 
లెక్క పెట్ట లేనన్ని తారకలు ; 
] లెక్క లేని తనం = నిర్లక్ష్యం ; 
ఉదా ;- నేనంటే నీకు అసలు లెక్క లేదు ;; 
;
=======================;
లెక్కలు ;- lekka ;  & ekkaalu ; ekkamulu ; 
ekkaala bukku ; ekkaala pustakam ; 
ekkaalanu appajeppuTa ;
lekka peTTuTa ; lekkimcuTa ; 
lekkimci ;; 
"అదీ లెక్క "; =  "adee lekka ;
] lekkamTE lekkayE/ lekkE ;;  ;
] lekkaa, Dokkaa lEdu ; ] lekkaa, patram lEdu  ; ] 
lekkalOki raani wishayaalu ; 
lekka lEnanni cukkalu ; lekka peTTa lEnanni taarakalu ; 
] lekka lEni tanam = nirlakshyam ; udaa ;- 
nEnamTE nIku asalu lekka lEdu ;; 
] lekkalOki teesukOnakkara lEdu ; ;  
;

 ♣♣♣ ♣♣♣ ♣♣♣  ♣♣♣ ♣♣♣ ♣♣♣  ♣♣♣ ♣♣♣
computer screen  paintings 

పుటాకార దర్పణం

పుట ;- 
పుట = పేజీ ;  page ;       
          పుటం పెట్టుట ; 
పుటాకార కటకము ;/ 
పుటాకార దర్పణం ; 
'త్రిపుట' తాళము - సంగీతంలో -
సంపుటము ; కథాసంపుటము ; 
&
క్రియా పద వాడుక ;- 
ఆపుట [క్రియ] :)  
చేయి చాపుట ;-
వంపుట ;
వేపుట = fry curry ;  త్రేపుట ;) ;) 
;
; ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣  ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ;
కొన్ని మాటలు - క్లుప్తంగా విశేషాలు ;- డిసెంబర్ పోస్ట్ 
; ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣
kadambari paintings 


ఉత్తర పరిభాష

ఉత్తర పరిభాష ;-"ఉత్తరములు" - లో 
               ఇదివరకు ఎక్కువగా వాడిన పదాలు ;-
ఉదా|| ;- ఆర్యా!
Answers ;-
;
ఆర్యా! ; మహారాజశ్రీ, అయ్యా,
ఉభయకుశలోపరి ;
ఇచ్చట అంతా క్షేమం, అంతా క్షేమం అని తలుస్తాను ;
మ.ల.సౌ. = మహా లక్ష్మీ సమానురాలైన;
పితృ దేవులకు / నాన్న గారికి ;
ఆచార్య దేవులకు/ గురుదేవులకు
బ్రాతృ సమానులైన ; పాదాభివందనములతో -
ఇట్లు , భవదీయుడు ;
మీ చరణదాసి ; మీ పాదదాసి ;
మీ పాదములకు నమస్సులతో ;
గం. భా. స. = గంగాభగీరథి సమానురాలైన  ;
మీకు విన్నవించునది ఏమనగా ;
చిరంజీవికి ; చిరంజీవులకు ఆశీస్సులు
శిష్యా! ; దైవసమానులైన అత్తగారికి/ మామగారికి ;
ఇంతే సంగతులు... చిత్తగించవలెను
మీ క్షేమసమాచారములను తెలుపగోరుతూ ;
హామీ పత్రమును జత చేస్తూ ;
ఇట్లు ; చేవ్రాలు [ వీలునామా, దస్త్రములలో]
;    [పద సంపద]
*******************************,
చిన్న సవరణ ; పోస్టాఫీసు లో
వస్తు, ఉద్యోగులు వగైరా లకు గల పేర్లు ?  ;-
;
ఉత్తర ప్రత్యుత్తరములు ; ప్రేమలేఖ ;  లేఖావళి ; పావురాయి టపా :
తిరుగు టపాలో జవాబు ; తపాలా ;
कुसुमा पेंटिंग्स -४  

అనుభవైక వేద్యం

వేదం ;- విదిత ; 
వేద వేదాంగ పారంగతుడు ; 
వేత్తి తత్వతః ;;  
అనుభవైక వేద్యం ; నైవేద్యాదులు ;
;
=====================;
=
wEdam ;- widita ; 
wEda wEdAmga pAramgatuDu ; 
wEtti tatwata@h ;;  
anubhawaika wEdyam ; 
naiwEdyaadulu ;
;
ksm paintings ; 


కూలంకషంగా తెలుసుకుని

కూలంకషంగా తెలుసుకుని ;
క్షుణ్ణంగా పరిశీలించి ;
ఆమూలాగ్రము పఠించి ;
అకారం మొదలు క్షకారం దాకా ;  
ఎ టు జడ్ - చదివేసి ;
=
kuulamkashamgaa telusukuni ;
kshuNNamgaa pariSIlimci ;
aamuulaagramu paThimci ;
akaaram modalu kshakaaram daakaa ;  
e Tu jaD - cadiwEsi ;
;
my paints  

కొత్త ఒక వింత

1. కొత్త ఒక వింత, పాత ఒక రోత ;
2. *పట్టు చీర ఇచ్చినమ్మ -
పీట పట్టుకుని వెంట తిరిగిందట.
[ * కొత్త చీరను పొరుగిల్లు ఆమెకు -
అరువుగా - ఇచ్చి, ఆ చీర
మాసిపోతుందని,ఆమె కింద కూర్చునే అక్కర -
రానీయకుండా - పీటను  ఇస్తూ, వెనకాలే కనిపెట్టి తిరిగిందింది -
అని- సామెత భావం.
;
**********************************;
;
కొన్ని మాటలు - అర్ధములు ;- సామెత   ;
;
painting - many colors  

బదనిక తీగ - meaning

1. బండిసెల = వడిసెల ;;
2. బదనిక = ఒక రకం మొక్క, లత; -
] శత్రువులను లోబరుచుకోగల శక్తి ఉన్న మనిషిని ;
] బదనిక తీగతో  - పాములు పడగలు దింపుతాయి - 
కనుక - శత్రువులను లోబరుచుకోగల శక్తి ఉన్న మనిషిని - 
అతను బదనిక తీగ - అని చెబ్తారు.  
=
bamDisela = waDisela ;;
badanika = oka rakam mokka, lata; -
] Satruwulanu lObaricukOgala Sakti unna manishini ;
] badanika teegatO  - paamulu paDagalu dimputaayi - 
kanuka - Satruwulanu lObaricukOgala Sakti unna manishini - 
atanu badanika teega - ani cebtaaru. 
[ క్లుప్తంగా హాస్య సామెత ] ;

♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣ ♣♣♣ ♣♣♣ 
 కంప్యూటర్ తెర images, drawings ksm ; డిసెంబర్ పోస్ట్ ; 
కొన్ని మాటలు - అర్ధములు - 1 
address - blogs